[go: nahoru, domu]

Jump to content

coat

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, or Covering కప్పు, పూత, పొర.

  • coat of fruit పెంకు, తోలు, చెక్కు.
  • or hust of the cocoanut టెంకాయమట్ట.
  • of skin; an integument పొర.
  • a coat of paint వర్ణము యొక్క ఒక పూత.
  • Four coats of paint were put on the wall గోడకు నాలుగు పూతలు వర్ణము పూసినారు.
  • He put a coat of tin over the copper రాగి మీద కళాయి పూసినాడు.
  • There was as coat of dirt over his skin అతని చర్మమీద మురికి ఒక పొరగా వుండినది.
  • a coat of mud పొర.
  • the horse is losing his coat ఆ గుర్రానికి వెంట్రుకలు రాలిపోతవి.
  • a mans coat or dress చొక్కాయ.
  • a great coat పైపచ్చడము, భైరవాసము, గొగ్గి.
  • coats or petticoats కోక, వొల్లె.
  • a coat of mail జీరా, కవచము.
  • Coat of Arms, See Arms.

క్రియ, విశేషణం, పూసుట.

  • he coated the wall with clay గోడకు మన్నుపూసినాడు.
  • they coated the floor with cow dung నేలను పేడతో అలికినారు.
  • He coated the copper vessel with tin రాగి పాత్రకు కళాయి పూసినాడు.
  • the fumes of the mercury coated the glass రసము పతంగించినది. See Incrust.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=coat&oldid=926590" నుండి వెలికితీశారు