రక్తనాళాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: hi:रक्त वाहिका
చి →‎top: AWB తో CS1 errors: dates వర్గం లోని పేజీల్లోని మూలాల్లో నెల పేరు తప్పుగా ఉన్నచోట్ల సవరణలు చేసాను
 
(13 వాడుకరుల యొక్క 27 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
[[File:Blood_vessels-en.svg|link=https://simple.wikipedia.org/wiki/File:Blood_vessels-en.svg|thumb|రక్త{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} నాళాలు]]{{విస్తరణ}}
{{మొలక}}
రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). వీటిలో [[ధమనులు]], [[సిరలు]] ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని [[గుండె]] నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి.
రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). రక్తనాళం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టం. వీటిలో [[ధమనులు]], [[సిరలు]] ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని [[గుండె]] నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి. గుండె నుండి రక్తాన్ని తీసుకునే రక్త నాళాలు ''ధమనులు''. రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువెళ్ళే రక్త నాళాలు ''సిరలు''. కేశనాళికలు సిరలు, ధమనుల మధ్య ఉంటాయి. అవి రక్తాన్ని కణజాలాలకు సరఫరా చేస్తాయి.
గుండెతో పాటు శరీరంలోని రక్త నాళాలన్నీ కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె పంపింగ్ ద్వారా రక్తం కదులుతుంది. కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళుతుంది<ref>{{Cite web|url=http://etymonline.com/index.php?allowed_in_frame=0&search=vasodilation|title=Online Etymology Dictionary|last=Harper|first=Douglas|date=2001-2016|website=Online Etymology Dictionary|publisher=|accessdate=2016-08-03}}</ref>.
{{మానవశరీరభాగాలు}}


గుండెతో పాటు శరీరంలోని రక్త నాళాలన్నీ కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె పంపింగ్ ద్వారా రక్తం కదులుతుంది, కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళుతుంది.
[[వర్గం:రక్త ప్రసరణ వ్యవస్థ]]


రక్త నాళాల విస్తరణను వాసోడైలేషన్ అంటారు, ఇది శరీరానికి ఉష్ణ శక్తిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రక్త నాళాల సంకోచాన్ని వాసోకాన్స్‌టిక్షన్ అంటారు, ఇది శరీరం వెచ్చదనాన్ని కోల్పోకుండా చేస్తుంది.
[[en:Blood vessel]]

[[hi:रक्त वाहिका]]
వయోజన మానవ శరీరంలో 100,000 కిమీ (60,000 మైళ్ళు) రక్త నాళాలు ఉన్నాయి.
[[ar:وعاء دموي]]

[[bg:Кръвоносен съд]]
== మూలలు ==
[[bs:Krvni sud]]
{{మూలాల జాబితా}}{{మానవశరీరభాగాలు}}
[[ca:Vas sanguini]]

[[cs:Céva]]
[[వర్గం:రక్త ప్రసరణ వ్యవస్థ]]
[[cy:Gwaedlestr]]
[[da:Blodåre]]
[[de:Blutgefäß]]
[[dv:ލޭހޮޅި]]
[[el:Αγγείο (ανατομία)]]
[[eo:Sanga vaskulo]]
[[es:Vaso sanguíneo]]
[[et:Veresoon]]
[[fa:رگ]]
[[fi:Verisuoni]]
[[fiu-vro:Suun]]
[[fr:Vaisseau sanguin]]
[[hr:Krvna žila]]
[[hu:Véredény]]
[[id:Pembuluh darah]]
[[is:Æð]]
[[it:Vaso sanguigno]]
[[ja:血管]]
[[ko:혈관]]
[[ku:Xwînborî]]
[[la:Vas sanguineum]]
[[lt:Kraujagyslė]]
[[lv:Asinsvadi]]
[[mk:Крвни садови]]
[[nds:Bloodfatt]]
[[nl:Bloedvat]]
[[nn:Blodåre]]
[[no:Blodåre]]
[[pt:Vaso sanguíneo]]
[[qu:Sirk'a]]
[[ru:Кровеносные сосуды]]
[[simple:Blood vessel]]
[[sk:Cieva (anatómia)]]
[[sl:Krvna žila]]
[[sq:Enët e gjakut]]
[[sr:Крвни судови]]
[[sv:Blodkärl]]
[[th:หลอดเลือด]]
[[tr:Kan damarı]]
[[uk:Кровоносні судини]]
[[yi:אדער]]
[[zh:血管]]
[[zh-min-nan:Hoeh-kńg]]

05:08, 10 జనవరి 2023 నాటి చిట్టచివరి కూర్పు

రక్త[permanent dead link] నాళాలు

రక్త ప్రసరణవ్యవస్థలో ముఖ్యమైన పాత్రవహించేవి రక్తనాళాలు (Blood vessels). రక్తనాళం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తాన్ని తీసుకువెళ్ళే గొట్టం. వీటిలో ధమనులు, సిరలు ముఖ్యమైనవి. ఇవి రక్తాన్ని గుండె నుండి శరీరమంతటికి మళ్ళీ వెనుకకు తీసుకొని పోతాయి. గుండె నుండి రక్తాన్ని తీసుకునే రక్త నాళాలు ధమనులు. రక్తాన్ని గుండెకు తిరిగి తీసుకువెళ్ళే రక్త నాళాలు సిరలు. కేశనాళికలు సిరలు, ధమనుల మధ్య ఉంటాయి. అవి రక్తాన్ని కణజాలాలకు సరఫరా చేస్తాయి. గుండెతో పాటు శరీరంలోని రక్త నాళాలన్నీ కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె పంపింగ్ ద్వారా రక్తం కదులుతుంది. కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళుతుంది[1].

గుండెతో పాటు శరీరంలోని రక్త నాళాలన్నీ కలిసి రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె పంపింగ్ ద్వారా రక్తం కదులుతుంది, కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళుతుంది.

రక్త నాళాల విస్తరణను వాసోడైలేషన్ అంటారు, ఇది శరీరానికి ఉష్ణ శక్తిని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రక్త నాళాల సంకోచాన్ని వాసోకాన్స్‌టిక్షన్ అంటారు, ఇది శరీరం వెచ్చదనాన్ని కోల్పోకుండా చేస్తుంది.

వయోజన మానవ శరీరంలో 100,000 కిమీ (60,000 మైళ్ళు) రక్త నాళాలు ఉన్నాయి.

మూలలు

[మార్చు]
  1. Harper, Douglas (2001–2016). "Online Etymology Dictionary". Online Etymology Dictionary. Retrieved 2016-08-03.{{cite web}}: CS1 maint: date format (link)