వాడుకరి చర్చ:Rajasekhar1961: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉపదేశ ప్యానెల్ ప్రశ్న
 
100 కంటే ఎక్కువ (వాడుకరుల యొక్క 815 మధ్యంతర కూర్పులను చూపించట్లేదు)
పంక్తి 1: పంక్తి 1:
{{పాత చర్చల పెట్టె|auto=small}}
{{పాత చర్చల పెట్టె|auto=small}}


== [[కీలుబొమ్మలు]] గురించి [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (10:11, 6 ఆగస్టు 2023) ==


గురువు గారి చర్చ పేజీకి --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 10:11, 6 ఆగస్టు 2023 (UTC)
:రాజశేఖర్ గారూ నమస్కారం, అలుపెరుగకుండా వ్రాస్తున్నారు, భేష్, పదివేల దిద్దుబాట్లు కూడా పూర్తి చేశారు, ఈ సందర్భాన కాసుబాబు గారిచ్చిన 'గండపెండేరము' మీకు 'ముబారక్ హో'. మిత్రుడు [[సభ్యులు:Ahmadnisar|Nisar]] 14:13, 6 మే 2008 (UTC)


== [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (10:20, 6 ఆగస్టు 2023) ==
==A little help: Ecser (ఎఛఎర్ - if I write it well)==


హలో కీలు బొమ్మలు సినిమా పద్యాలు నమోదు చేయాలి --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 10:20, 6 ఆగస్టు 2023 (UTC)
Hi! I'm a Hungarian Wikipedia editor, my name is Norbert Kiss. I'm very proud of my village and I would like to read about it in a lot of langauges. I translated already it into 10 languages (now it is already in 40 languages), but I can't speak Telugu. Could you help me? My village's English page is this: [http://en.wikipedia.org/wiki/ecser Ecser]. Could you translate the page of Ecser into Telugu? Then just link the side into the English version and I will see it, or you could write me, when it is ready. My hungarian Wikipedia side is: [http://hu.wikipedia.org/wiki/User:Eino81 My profile]. Or my e-mail is: eino@freemail.hu
:: తప్పకుండా చేర్చండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:01, 6 ఆగస్టు 2023 (UTC)


== [[బ్రో (2023 సినిమా)]] గురించి [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (14:40, 8 ఆగస్టు 2023) ==
Thank you!
Norbert
==భట్టిప్రోలు స్తూపం==
కాసుబాబు గారికి నాలుగు బొమ్మలు పంపాను. మీ శ్రద్ధ కు ధన్యవాదాలు.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 12:23, 10 జూన్ 2008 (UTC)


చర్చ పేజీకి
ఇది నా పెద్దల నుండి తెలుసుకొన్నది.కానీ వీటి మూలాలు తెలియదు.కానీ చోడవరం శివాలయం లో దొరికిన రాజేంద్రచోడుని శిలాశాసనం రామచంద్రపురం(మండల కేంద్రం)లోని వి.ఎస్.ఎమ్.కాలేజ్ లోని చరిత్ర విభాగం లోని నేటికీ మనం చూడవచ్చు.
బ్రో సినిమా పాటలు నమోదు చేసాను
అవి ప్రచురితం లో కనిపించడం లేదు సార్ --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 14:40, 8 ఆగస్టు 2023 (UTC)
* మీరు పాటల్ని చేర్చలేదు. మరోసారి ప్రయత్నించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:14, 8 ఆగస్టు 2023 (UTC)


== Invitation to Rejoin the [https://mdwiki.org/wiki/WikiProjectMed:Translation_task_force Healthcare Translation Task Force] ==
==నియోజక వర్గాలు==
[http://eci.gov.in/election_maps/AC/S01/S01_AC.jpg ఈ లింకులో] ఇచ్చిన నంబర్లు ఒకసారి చూడండి. ఇవి కరెక్టేనా? కరెక్టయితే ఆ మ్యాప్ ఆధారంగా నియోజకవర్గాలకు నంబర్లు చేర్చవచ్చు. [[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 09:25, 2 జూలై 2008 (UTC)
*ఈ లింకులోని నంబర్లు కొత్తవా లేదా పాతవా తెలియడము లేదు.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 09:37, 2 జూలై 2008 (UTC)


[[File:Wiki Project Med Foundation logo.svg|right|frameless|125px]]
: రాజశేఖర్ గారూ, ఈ లింకును చూడండి, డీలిమిటేషన్ తరువాత గెజిట్ లో ఇవ్వబడిన నెంబర్లు ఇవి. నేను ఇక్కడినుండే సేకరించాను. 22-1-2007 తేదీన ఇవ్వబడిన గెజిట్ నోటిఫికేషన్ ఇది.[http://ceoandhra.nic.in/delimitation/02.pdf]. [[సభ్యులు:Ahmadnisar|నిసార్ అహ్మద్]] 12:01, 2 జూలై 2008 (UTC)
You have been a [https://mdwiki.toolforge.org/prior/index.php medical translators within Wikipedia]. We have recently relaunched our efforts and invite you to [https://mdwiki.toolforge.org/Translation_Dashboard/index.php join the new process]. Let me know if you have questions. Best [[User:Doc James|<span style="color:#0000f1">'''Doc James'''</span>]] ([[User talk:Doc James|talk]] · [[Special:Contributions/Doc James|contribs]] · [[Special:EmailUser/Doc James|email]]) 12:34, 13 August 2023 (UTC)
:రాజశేఖర్ గారూ! ధన్యవాదాలు. నేను చేసిన విధాన్ని క్రింద వివరిస్తున్నాను.
<!-- Message sent by User:Doc James@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=Global_message_delivery/Targets/Top_translators/40&oldid=25451578 -->
నేను వాడిన మూస ఈ క్రింద చూపిస్తున్నాను. అందులో చేయవలసిన మార్పులు ఆ మూస క్రింద వ్రాస్తున్నాను.
<pre>
{{Infobox Settlement
|name = కుప్పం
|native_name =
|nickname =
|settlement_type = శాసనసభ నియోజకవర్గం
|motto =
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_flag =
|flag_size =
|image_seal =
|seal_size =
|image_shield =
|shield_size =
|city_logo =
|citylogo_size =
|image_map = Kuppam assembly constituency.png
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 300
<!-- Location ------------------>
|subdivision_type = [[దేశము]]
|subdivision_name = [[భారత దేశం]]
|subdivision_type1 = [[రాష్ట్రం]]
|subdivision_name1 = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type2 = [[జిల్లా]]
|subdivision_name2 = [[చిత్తూరు]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[శాసనసభ సభ్యులు]]
|leader_name = [[నారా చంద్రబాబు నాయుడు]]
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
| =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
|established_title2 = <!-- Incorporated (town) -->
|established_date2 =
|established_title3 = <!-- Incorporated (city) -->
|established_date3 =
<!-- Area --------------------->
|area_magnitude =
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
|area_land_km2 =
|area_water_km2 =
|area_total_sq_mi =
|area_land_sq_mi =
|area_water_sq_mi =
|area_water_percent =
|area_urban_km2 =
|area_urban_sq_mi =
|area_metro_km2 =
|area_metro_sq_mi =
|area_blank1_title =
|area_blank1_km2 =
|area_blank1_sq_mi =
<!-- Population ----------------------->
|population_as_of =
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_density_sq_mi =
|population_metro =
|population_density_metro_km2 =
|population_density_metro_sq_mi =
|population_urban =
|population_density_urban_km2 =
|population_density_urban_sq_mi =
|population_blank1_title =
|population_blank1 =
|population_density_blank1_km2 =
|population_density_blank1_sq_mi =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd= 12.75 | latm= | lats= | latNS=
| longd= 78.37 | longm= | longs= | longEW=
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = <!-- enter ZIP code, Postcode, Post code, Postal code... -->
|postal_code =
|area_code =
|blank_name =
|blank_info =
|blank1_name =
|blank1_info =
|website =
|footnotes =
}}
</pre>
పై మూసలో చాలా విషయాలు చేర్చవచ్చు అవి మెల్లమెల్లగా దొరికినప్పుడు చేర్చుకుంటూ పోవచ్చు. మీరు ఈ మూసను వేరే నియోజకవర్గానికి వాడడానికి ఈ క్రింద సూచించిన విధంగా చేయండి.
*image_map దగ్గర Kuppam assembly constituency.png కి బదులు ఆ నియోజకవర్గం మ్యాపును ఉంచండి. ఈ మ్యాపు తయారుచేయడానికి, నేను జిల్లామ్యాపును కాపీ చేసుకొని నియోజకవర్గంలోని మండలాలకు మళ్ళీ రంగులేసాను. దీనికి నేను మైక్రోసాఫ్ట్ పెయింట్ వాడాను. అందులో fill colour toolతో ఈ మ్యాప్ తయారుచేయవచ్చు. తెలుపు రంగు వాడి తుడిపివేయడం కావాలసిన రంగు వాడి మండలాలకు రంగులు నింపడం చేయవచ్చు.


== [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (13:50, 18 ఆగస్టు 2023) ==
*ఇక పుష్‌పిన్ మ్యాప్ కొరకు మన తెవికీలో ఉన్న [[:మూస:Location map ఆంధ్ర ప్రదేశ్]] వాడాను. పై మూసలో 'pushpin_map = ఆంధ్ర ప్రదేశ్' అని ఇప్పటికే ఉంది, ఈ మ్యాప్ కొరకు మీరు చేయవసిందల్లా అక్షాంశ రేఖాంశాలు తెలపడమే. ఉదాహరణకు పై మూసలో ఉన్న '| latd= 12.75 | latm= | lats= | latNS=
| longd= 78.37 | longm= | longs= | longEW=' చూడండి.


హలో సార్
*మీరు [[గంగాధరనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం]]లో ఈ మూసను అంటించి ప్రయత్నించండి.
ప్రశ్న:1; వికీపీడియా లో ఈ రోజు నావ్యక్తిగత సమాచారం ఇచ్చినాను. అలాగే నాగురించి స్వగతం అని వివరాలు మరోసారి ఇచ్ఛినాను . రెండూ ఓకే పేజీలో రావడం లేదు.
*[[:బొమ్మ:Gangadharanellore assembly costituency.png]] బొమ్మను వాడండి.
Anseer ప్లీజ్ --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 13:50, 18 ఆగస్టు 2023 (UTC)
*latd = 13.3, longd= 79.2 అని మార్చండి.
*మిగతా మార్పులు (తెలుగులో ఉన్నవి) ఆ నియోజకవర్గానికి అనుగుణంగా మీరు చేయగలరు.
*మీకేమైనా ఇంకా సందేహాలుంటే అడగండి.
[[User:Dev|<font style="background:#ccff33;color:#000033;">&delta;&epsilon;&upsilon;</font>]][[User talk:Dev|<font style="background:#000033;color:#ccff33;">&nbsp;'''దేవా'''</font>]] 08:48, 10 జూలై 2008 (UTC)


== [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (14:07, 18 ఆగస్టు 2023) ==
==నియోజకవర్గాల వ్యాసాలు==
రాజశేఖర్ గారూ, నియోజకవర్గాలు మరియు ఎంపీల వ్యాసాలపై కృషిచేస్తున్నందుకు ధన్యవాదాలు. మామూలు HTML పట్టికలను వికీపట్టికలుగా మార్చటానికి మీరు [http://www.uni-bonn.de/~manfear/html2wiki-tables.php ఈ లింకు] కొంతవరకు ఉపయోగపడుతుంది. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 18:26, 26 జూలై 2008 (UTC)


సార్: వికీపీడియా లో ఛాయా చిత్రాలు add
చేయడం తెలియడం లేదు. answer ప్లీజ్ --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 14:07, 18 ఆగస్టు 2023 (UTC)


== [[అ ఆ]] గురించి [[User:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] అడుగుతున్న ప్రశ్న (13:36, 25 సెప్టెంబరు 2023) ==
== మీ కృషి అద్వితీయం ==


నమస్తే
రాజశేఖర్ గారూ నమస్తే, మీ కృషి శ్లాఘనీయమండి. మీ కృషిని చూస్తే, అలనాటి ఋషులు జ్ఞాపకమొస్తారు. సత్యం చెప్పాలంటే, మీకు, చంద్రకాంతరావు గారికి, కాసుబాబు గారికి, ''వికీ తపస్వి'' బిరుదు సరిపోతుంది. మీ ముగ్గురి కృషిని చూసి మనసారా ఆనందపడుతున్నాను. మిత్రుడు [[సభ్యులు:అహ్మద్ నిసార్|నిసార్ అహ్మద్]] 16:00, 28 జూలై 2008 (UTC)
అ ఆ సినిమా పాటలు నమోదు కావడం లేదు --[[వాడుకరి:Kopparthi janardhan1965|Kopparthi janardhan1965]] ([[వాడుకరి చర్చ:Kopparthi janardhan1965|చర్చ]]) 13:36, 25 సెప్టెంబరు 2023 (UTC)
* Please call me.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:07, 26 సెప్టెంబరు 2023 (UTC)


== [[User:Yedavallisreddy|Yedavallisreddy]] అడుగుతున్న ప్రశ్న (02:20, 4 అక్టోబరు 2023) ==
== లింకు చూడండి ==


sir
రాజశేఖర్! మీరు పార్లమెంటు సభ్యుల పేజీలలో ఇస్తున్న
pl publish my vadukari pages
[http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4022 Official biographical sketch in Parliament of India website] అనే లింకు పని చేయడం లేదు. ఒక మారు చూడగలరు. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 16:33, 2 ఆగష్టు 2008 (UTC)
1. వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు_సర్వేశ్వరరావు
2. వాడుకరి:Yedavallisreddy/Dr ganta gopal reddy --[[వాడుకరి:Yedavallisreddy|Yedavallisreddy]] ([[వాడుకరి చర్చ:Yedavallisreddy|చర్చ]]) 02:20, 4 అక్టోబరు 2023 (UTC)


== తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక ==
== అనువాదం ==


నమస్తే,
[[:బొమ్మ:Scientific_classification.png]]లో ఉన్న పదాలను తెలుగులోకి అనువదిస్తే, నేను ఆ బొమ్మను తెలుగులోకి మార్చగలను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 09:57, 20 ఆగష్టు 2008 (UTC)
*ధన్యవాదాలు. Species - [[జాతి]] ; Genus - [[ప్రజాతి]] ; Family - [[కుటుంబం]] ; Kingdom - [[రాజ్యం]] ; Class - [[విభాగం]] ; Order - [[క్రమం]] ; Phylum - [[వర్గం]] ; ఈ పదాలు జంతుశాస్త్ర నిఘంటువు నుండి సేకరించాను. ఒక్క Domain కి తెలుగులో ఏమంటారో తెలియలేదు. ఈ విధంగా బొమ్మను మార్చండి. సంబంధిత పేజీలను కూడా మార్చండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 10:28, 20 ఆగష్టు 2008 (UTC)


[[వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం]]<nowiki/>లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. [[వాడుకరి:Pavan (CIS-A2K)|పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan (CIS-A2K)|చర్చ]]) 14:52, 8 నవంబరు 2023 (UTC)
[[:బొమ్మ:Test_Sci_Classif.png]] చూడండి. Domain ని కూడా అనువదిస్తే నేను మార్చి కామన్స్ లో కి అప్లోడ్ చేస్తాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 13:48, 20 ఆగష్టు 2008 (UTC)
**Domain అంతగా ప్రాముఖ్యమున్నది కాదు. కాబట్టి దానిని తొలగించే వీలుంటే తీసేసి కామన్ లోనికి అప్ లోడ్ చెయ్యండి. బొమ్మ చాలా బాగుంది.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 13:53, 20 ఆగష్టు 2008 (UTC)
[[:Image:Scientific classification Telugu.png]] చూడండి. కృతజ్ఞతలు. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 01:58, 21 ఆగష్టు 2008 (UTC)
*బొమ్మ చాలా బాగుంది. చాలా ధన్యవాదాలు. అన్ని పేజీలలో స్థాపించండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 08:03, 21 ఆగష్టు 2008 (UTC)
కృతజ్ఞతలు. నాకు జేవ శాస్త్రంలో సున్నా! కాబట్టి మీరే స్థాపించండి. ఇలాంటి బొమ్మలు ఇంకేమైనా ఉంటే చెప్పండి తెలుగులోకి మారుస్తాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 12:23, 21 ఆగష్టు 2008 (UTC)


== క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు ==
*[[:Image:Leaf anatomy.svg]] ఇలాంటి బొమ్మలు చాలా ఉన్నాయి. ప్రధానమైన బొమ్మను అలాగే ఉంచి లిపిని మాత్రమే మార్చే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. మీరు చేయగలరేమో చెప్పండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 12:46, 21 ఆగష్టు 2008 (UTC)
[[:Image:Leaf anatomy.svg]]లో లిపిని మాత్రం మార్చగలను. కాకపోతే, .pngగా మార్చవలిసి ఉంటుంది. ఎందుకంటే, .svgలో తెలుగు ప్రస్తుతానికి రాదు. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 01:02, 22 ఆగష్టు 2008 (UTC)
:[[:Image:Test leaf anatomy.png]] లా ఉంటుంది. అనువదిస్తే మార్చేస్తాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 01:08, 22 ఆగష్టు 2008 (UTC)
*చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. అనువాదం ఈ విధంగా చెయ్యండి.
**Cuticle - అవభాసిని
**Upper epidermis - ఊర్ధ్వ బాహ్యచర్మం
**Lower epidermis - అథో బాహ్యచర్మం
**Stoma - పత్రరంధ్రం
**Guard cells - రక్షక కణాలు
**Vascular bundle - నాళికా పుంజాలు
**Xylem - దారువు
**Phloem - పోషక కణజాలం
**Palisade Mesophyll - స్థూపాకార కణాలు
**Spongy Mesophyll - హరిత రేణువులు


{{Cricket Barnstar|1=క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 14:08, 21 నవంబరు 2023 (UTC)|2=alt}}
మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 07:32, 22 ఆగష్టు 2008 (UTC)


== తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం ==
[[Image:Leaf anatomy Telugu.png|left|200px]] బొమ్మ రెడీ! నేను కూడా మరో సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐనా ఈ ధన్యవాదాలు, కృతజ్ఞతలు అవసరమంటారా? {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 11:01, 22 ఆగష్టు 2008 (UTC)
*బొమ్మ చాలా బాగుంది. [[పత్రం]] వ్యాసంలో ఉంచుతున్నాను. ఒకసారి చూసి ఆనందించండి.[[సభ్యులు:Rajasekhar1961|Rajasekhar1961]] 11:08, 22 ఆగష్టు 2008 (UTC)


నమస్కారం, [[తెలుగు వికీపీడియా]] 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు [[విశాఖపట్నం]] వేదికగా [[వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం|20వ వార్షికోత్సవం]] జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం [[వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్|తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్]] పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--<font color="RED" face="Segoe Script" size="3"><b>[[User:Pranayraj1985|ప్రణయ్‌రాజ్ వంగరి]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)


== [[User:Kiran sidam|Kiran sidam]] అడుగుతున్న ప్రశ్న (06:16, 12 డిసెంబరు 2023) ==
అనువాదంతో బొమ్మ చాలా బాగుంది. నా ప్రశంసలు --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 15:28, 22 ఆగష్టు 2008 (UTC)


నేను చాలా దిద్దుబాట్లు చేయాలంటే ఏమి చేయాలి తగిన మార్గాలు వివరించగలరు --[[వాడుకరి:Kiran sidam|Kiran sidam]] ([[వాడుకరి చర్చ:Kiran sidam|చర్చ]]) 06:16, 12 డిసెంబరు 2023 (UTC)
ఇంకా బొమ్మలు [[సభ్యులు:Sai2020/అనువదించాల్సిన_బొమ్మలు]] పేజిలో జతపరచండి. నేను అనువదిస్తాను. {{nowrap|<sub>[[సభ్యులపై_చర్చ:Sai2020|<font color="FF3300">చర్చ</font>]]</sub>[[User:Sai2020|<font color="000000"><b>సాయీ</b></font>]]<sup>[[ప్రత్యేక:Contributions/Sai2020|<font color="FF3300">రచనలు</font>]]</sup>}} 11:35, 26 ఆగష్టు 2008 (UTC)

== [[User:Yedavallisreddy|Yedavallisreddy]] అడుగుతున్న ప్రశ్న (01:58, 13 డిసెంబరు 2023) ==

sir , ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు , dr గంటా గోపాల్ రెడ్డి గారి contributions తెలంగాణా లోని ఉమ్మడి నల్లగొండ జిల్లా
రైతుల బాధ చూడలేక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ govt తో ఉద్యమం లాగా పోరాటం చేసి " 7 గ్రామాలు - 7వేల ఎకరాలు " లిఫ్ట్ ద్వారా
నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నీళ్లు అందించి అన్ని గ్రామాల కుటుంబాలను ఆదుకొని , తాను ఉద్యోగాన్ని త్యాగం చేసి రైతుల కోసమే
ప్రతి నిత్యం శ్రమించిన ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్త , నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భకి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddydr-ganta-gopal-reddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి
గంటా గోపాలరెడ్డి గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --[[వాడుకరి:Yedavallisreddy|Yedavallisreddy]] ([[వాడుకరి చర్చ:Yedavallisreddy|చర్చ]]) 01:58, 13 డిసెంబరు 2023 (UTC)

== [[User:Yedavallisreddy|Yedavallisreddy]] అడుగుతున్న ప్రశ్న (02:21, 13 డిసెంబరు 2023) ==

sir, ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు ,నిదవోలు సర్వేశ్వర్ రావు గారి spirtual contributions కు సంబంధించి నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భక్తి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి
నిడదవోలు సర్వేశ్వరరావు గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --[[వాడుకరి:Yedavallisreddy|Yedavallisreddy]] ([[వాడుకరి చర్చ:Yedavallisreddy|చర్చ]]) 02:21, 13 డిసెంబరు 2023 (UTC)

== తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం ==

నమస్కారం, [[తెలుగు వికీపీడియా]] 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు [[విశాఖపట్నం]] వేదికగా [[వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం|20వ వార్షికోత్సవం]] జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం [[వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్|తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్]] పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--<font color="RED" face="Segoe Script" size="3"><b>[[User:Pranayraj1985|ప్రణయ్‌రాజ్ వంగరి]] </b></font><sup><font face="Andalus"> ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) </font></sup> 05:48, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)

==[[వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024| స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు]]==

నమస్కారం @ [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే [[వికీపీడియా:వికీప్రాజెక్టు/స్త్రీవాదము - జానపదము 2024| స్త్రీవాదము-జానపదము]] ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

[[వాడుకరి:Tmamatha|Tmamatha]] ([[వాడుకరి చర్చ:Tmamatha|చర్చ]]) 09:24, 5 ఫిబ్రవరి 2024 (UTC)

== [[User:Mastan Babu Etlapuram|Mastan Babu Etlapuram]] అడుగుతున్న ప్రశ్న (12:20, 24 మార్చి 2024) ==

నన్ను మీ శిష్యుడు గా స్వీకరించినదుకు , ధన్య వాదాలు --[[వాడుకరి:Mastan Babu Etlapuram|Mastan Babu Etlapuram]] ([[వాడుకరి చర్చ:Mastan Babu Etlapuram|చర్చ]]) 12:20, 24 మార్చి 2024 (UTC)
: {{ping|Mastan Babu Etlapuram}} మీరేదైనా నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:38, 25 మార్చి 2024 (UTC)

== నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి ==

[[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి [[వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు|తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను]]. ధన్యవాదాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 13:51, 25 మార్చి 2024 (UTC)

:@[[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 06:36, 29 మార్చి 2024 (UTC)

== [[User:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ]] అడుగుతున్న ప్రశ్న (13:49, 22 మే 2024) ==

నమస్కారం గురూజీ...నా ప్రొఫైల్ పేజీ నుండి ఎలా పొందు పరచాలి...తెలుపెలరు --[[వాడుకరి:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ]] ([[వాడుకరి చర్చ:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|చర్చ]]) 13:49, 22 మే 2024 (UTC)

:వికీపీడియా లో నా ప్రొఫైల్ పేజిని అంటే నా వివరములు, నా సాహిత్య సేవ...వ్రాసిన పుస్తకములు ఇత్యాదులు తెలిపే పేజీని ఎలా సృష్టించుకోవాలి తెలుపగలరు [[వాడుకరి:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ]] ([[వాడుకరి చర్చ:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|చర్చ]]) 13:54, 22 మే 2024 (UTC)
::నా పేజీలో నా ఫోటో జత పరచాలంటే ఎలా గురూజీ [[వాడుకరి:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ]] ([[వాడుకరి చర్చ:మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ|చర్చ]]) 14:01, 22 మే 2024 (UTC)
::ఎరుపురంగులోనున్న మీ పేరు మీద నొక్కి తరువాత కనిపించే ఖాళీ పెట్టెలో సమాచారాన్ని టైప్ చేసి, పేజీని భద్రపరచండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:52, 22 మే 2024 (UTC)

== టి.కల్పనాదేవి రెండు వ్యాసాలు ఒకటేగదా ==

[[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] గారూ నమస్కారం. [[టి. కల్పనాదేవి]] అనే వ్యాసం 2013 మార్చి 5 సృష్టించారు. అదే వ్యాసం 2014 మే 29న మరొక వ్యాసం సృష్టించారు.ఇవి రెండు ఒకె వ్యక్తికి చెందిన వ్యాసాలలాగా ఉన్నవి.వీటిని గమనించగలరు.ఒకటే అయితే విలీనం చేయగలరు.మీరు చేసిన చర్యలను ఇక్కడ నమోదు చేయగలరు. ధన్యవాదాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 17:11, 13 జూన్ 2024 (UTC)

== [[నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు]] గురించి [[User:Kanakarajan.n|Kanakarajan.n]] అడుగుతున్న ప్రశ్న (17:02, 31 జూలై 2024) ==

నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు గారి ఫోటో ఎలా చేర్చాలి --[[వాడుకరి:Kanakarajan.n|Kanakarajan.n]] ([[వాడుకరి చర్చ:Kanakarajan.n|చర్చ]]) 17:02, 31 జూలై 2024 (UTC)
::ముందుగా వ్యాసాన్ని విస్తరించి, ముఖ్యమైన మూలాలను చేర్చండి. తదుపరి బొమ్మను చేర్చవచ్చును.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:47, 1 ఆగస్టు 2024 (UTC)

== [[వాడుకరి చర్చ:Yedavallisreddy]] గురించి [[User:Yedavallisreddy|Yedavallisreddy]] అడుగుతున్న ప్రశ్న (16:33, 4 ఆగస్టు 2024) ==

Image is not visible(missin), I uploaded the image link from archive.org pl insert the image. --[[వాడుకరి:Yedavallisreddy|Yedavallisreddy]] ([[వాడుకరి చర్చ:Yedavallisreddy|చర్చ]]) 16:33, 4 ఆగస్టు 2024 (UTC)

16:33, 4 ఆగస్టు 2024 నాటి చిట్టచివరి కూర్పు

కీలుబొమ్మలు గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:11, 6 ఆగస్టు 2023)

[మార్చు]

గురువు గారి చర్చ పేజీకి --Kopparthi janardhan1965 (చర్చ) 10:11, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (10:20, 6 ఆగస్టు 2023)

[మార్చు]

హలో కీలు బొమ్మలు సినిమా పద్యాలు నమోదు చేయాలి --Kopparthi janardhan1965 (చర్చ) 10:20, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తప్పకుండా చేర్చండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:01, 6 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

బ్రో (2023 సినిమా) గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:40, 8 ఆగస్టు 2023)

[మార్చు]

చర్చ పేజీకి

బ్రో సినిమా పాటలు నమోదు చేసాను 

అవి ప్రచురితం లో కనిపించడం లేదు సార్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:40, 8 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

You have been a medical translators within Wikipedia. We have recently relaunched our efforts and invite you to join the new process. Let me know if you have questions. Best Doc James (talk · contribs · email) 12:34, 13 August 2023 (UTC)

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:50, 18 ఆగస్టు 2023)

[మార్చు]

హలో సార్ ప్రశ్న:1; వికీపీడియా లో ఈ రోజు నావ్యక్తిగత సమాచారం ఇచ్చినాను. అలాగే నాగురించి స్వగతం అని వివరాలు మరోసారి ఇచ్ఛినాను . రెండూ ఓకే పేజీలో రావడం లేదు. Anseer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 13:50, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (14:07, 18 ఆగస్టు 2023)

[మార్చు]

సార్: వికీపీడియా లో ఛాయా చిత్రాలు add చేయడం తెలియడం లేదు. answer ప్లీజ్ --Kopparthi janardhan1965 (చర్చ) 14:07, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

అ ఆ గురించి Kopparthi janardhan1965 అడుగుతున్న ప్రశ్న (13:36, 25 సెప్టెంబరు 2023)

[మార్చు]

నమస్తే అ ఆ సినిమా పాటలు నమోదు కావడం లేదు --Kopparthi janardhan1965 (చర్చ) 13:36, 25 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:20, 4 అక్టోబరు 2023)

[మార్చు]

sir pl publish my vadukari pages 1. వాడుకరి:Yedavallisreddy/నిడదవోలు_సర్వేశ్వరరావు 2. వాడుకరి:Yedavallisreddy/Dr ganta gopal reddy --Yedavallisreddy (చర్చ) 02:20, 4 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక

[మార్చు]

నమస్తే,

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చడం పూర్తిచేసినా, మార్చాల్సిన అవసరం కనిపించకపోయినా ఏ సంగతీ ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:52, 8 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

[మార్చు]
క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:08, 21 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:19, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

Kiran sidam అడుగుతున్న ప్రశ్న (06:16, 12 డిసెంబరు 2023)

[మార్చు]

నేను చాలా దిద్దుబాట్లు చేయాలంటే ఏమి చేయాలి తగిన మార్గాలు వివరించగలరు --Kiran sidam (చర్చ) 06:16, 12 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (01:58, 13 డిసెంబరు 2023)

[మార్చు]

sir , ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు , dr గంటా గోపాల్ రెడ్డి గారి contributions తెలంగాణా లోని ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల బాధ చూడలేక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ govt తో ఉద్యమం లాగా పోరాటం చేసి " 7 గ్రామాలు - 7వేల ఎకరాలు " లిఫ్ట్ ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నీళ్లు అందించి అన్ని గ్రామాల కుటుంబాలను ఆదుకొని , తాను ఉద్యోగాన్ని త్యాగం చేసి రైతుల కోసమే ప్రతి నిత్యం శ్రమించిన ఆధునిక వ్యవసాయ శాస్త్రవేత్త , నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భకి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddydr-ganta-gopal-reddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి గంటా గోపాలరెడ్డి గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 01:58, 13 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (02:21, 13 డిసెంబరు 2023)

[మార్చు]

sir, ఇంతవరకు నా పేజీ ఇంకా పబ్లిష్ కాలేదు ,నిదవోలు సర్వేశ్వర్ రావు గారి spirtual contributions కు సంబంధించి నేను నా చేతనయిన మూలాలను సేకరించి పోస్ట్ చేసాను నేను ఒక సీనియర్ citizen గా ఒక భక్తి ప్రచారకుడిగా(https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html) సేవా కార్యక్రమాలు భగవంతుని కృపతో చేయుచున్నాను, మీరు కోరినట్లుగా అన్ని లింక్స్ నేను ఇఛ్చినాను, నా request ను మన్నించి నిడదవోలు సర్వేశ్వరరావు గారి వికీ పేజీ ను approve చేసి మీరు మళ్ళీ ఒకసారి అవసరమైన మార్పులు చేసి ఆలస్యం చేయకుండా final approval చేసి post చేస్తారని ఏంతో ఆశతో ఎదురు చూస్తున్నాను మీ ఎడవల్లి సుదర్శన్ రెడ్డి (senior citizen ) --Yedavallisreddy (చర్చ) 02:21, 13 డిసెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]

నమస్కారం @ రాజశేఖర్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 09:24, 5 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

Mastan Babu Etlapuram అడుగుతున్న ప్రశ్న (12:20, 24 మార్చి 2024)

[మార్చు]

నన్ను మీ శిష్యుడు గా స్వీకరించినదుకు , ధన్య వాదాలు --Mastan Babu Etlapuram (చర్చ) 12:20, 24 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Mastan Babu Etlapuram: మీరేదైనా నేర్చుకోవాలంటే ఇక్కడ చెప్పండి.--Rajasekhar1961 (చర్చ) 06:38, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి

[మార్చు]

రాజశేఖర్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:51, 25 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@రాజశేఖర్ గారూ పై లింకులోని నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలోని మధ్యంతర ప్రతిపాదనల విభాగంలో కూడా స్పందించగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:36, 29 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ అడుగుతున్న ప్రశ్న (13:49, 22 మే 2024)

[మార్చు]

నమస్కారం గురూజీ...నా ప్రొఫైల్ పేజీ నుండి ఎలా పొందు పరచాలి...తెలుపెలరు --మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 13:49, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా లో నా ప్రొఫైల్ పేజిని అంటే నా వివరములు, నా సాహిత్య సేవ...వ్రాసిన పుస్తకములు ఇత్యాదులు తెలిపే పేజీని ఎలా సృష్టించుకోవాలి తెలుపగలరు మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 13:54, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నా పేజీలో నా ఫోటో జత పరచాలంటే ఎలా గురూజీ మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 14:01, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఎరుపురంగులోనున్న మీ పేరు మీద నొక్కి తరువాత కనిపించే ఖాళీ పెట్టెలో సమాచారాన్ని టైప్ చేసి, పేజీని భద్రపరచండి.--Rajasekhar1961 (చర్చ) 17:52, 22 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

టి.కల్పనాదేవి రెండు వ్యాసాలు ఒకటేగదా

[మార్చు]

రాజశేఖర్ గారూ నమస్కారం. టి. కల్పనాదేవి అనే వ్యాసం 2013 మార్చి 5 సృష్టించారు. అదే వ్యాసం 2014 మే 29న మరొక వ్యాసం సృష్టించారు.ఇవి రెండు ఒకె వ్యక్తికి చెందిన వ్యాసాలలాగా ఉన్నవి.వీటిని గమనించగలరు.ఒకటే అయితే విలీనం చేయగలరు.మీరు చేసిన చర్యలను ఇక్కడ నమోదు చేయగలరు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 17:11, 13 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]

నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు గురించి Kanakarajan.n అడుగుతున్న ప్రశ్న (17:02, 31 జూలై 2024)

[మార్చు]

నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు గారి ఫోటో ఎలా చేర్చాలి --Kanakarajan.n (చర్చ) 17:02, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

ముందుగా వ్యాసాన్ని విస్తరించి, ముఖ్యమైన మూలాలను చేర్చండి. తదుపరి బొమ్మను చేర్చవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 07:47, 1 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి చర్చ:Yedavallisreddy గురించి Yedavallisreddy అడుగుతున్న ప్రశ్న (16:33, 4 ఆగస్టు 2024)

[మార్చు]

Image is not visible(missin), I uploaded the image link from archive.org pl insert the image. --Yedavallisreddy (చర్చ) 16:33, 4 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]