సింధీ భాష: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
ఇండో-ఆర్యన్ భాషాకుటుంబంలోని ఇతర భాషల్లానే, సింధీ కూడా ప్రాచీన ఇండో-ఆర్యన్ ([[సంస్కృతం]]), మధ్య ఇండో-ఆర్యన్ (పాళి, మధ్యమ ప్రాకృత భాషలు, అపభ్రంశ రూపాలు) దశలు దాటుకుని సా.శ.10వ శతాబ్దిలో కొత్త ఇండో-ఆర్యన్ దశలోకి చేరుకుంది.<ref name="Encyclopædia Britannica">{{cite web |url= http://www.britannica.com/EBchecked/topic/545670/Sindhi-language|title=Encyclopædia Britannica|author= |date=|work= |publisher= |accessdate=May 11, 2013}}</ref><ref>{{cite web|url=http://aboutworldlanguages.com/sindhi|title=Sindhi - About World Languages|publisher=}}</ref> 1868
ఇండో-ఆర్యన్ భాషాకుటుంబంలోని ఇతర భాషల్లానే, సింధీ కూడా ప్రాచీన ఇండో-ఆర్యన్ ([[సంస్కృతం]]), మధ్య ఇండో-ఆర్యన్ (పాళి, మధ్యమ ప్రాకృత భాషలు, అపభ్రంశ రూపాలు) దశలు దాటుకుని సా.శ.10వ శతాబ్దిలో కొత్త ఇండో-ఆర్యన్ దశలోకి చేరుకుంది.<ref name="Encyclopædia Britannica">{{cite web |url= http://www.britannica.com/EBchecked/topic/545670/Sindhi-language|title=Encyclopædia Britannica|author= |date=|work= |publisher= |accessdate=May 11, 2013}}</ref><ref>{{cite web|url=http://aboutworldlanguages.com/sindhi|title=Sindhi - About World Languages|publisher=}}</ref> 1868
== విద్యాబోధన ==
== విద్యాబోధన ==
మొఘల్ సామ్రాజ్య పతనం అనంతరం భారతదేశం బ్రిటీష్ పాలనలోకి వచ్చాకా [[సింధ్]] ప్రాంతం మొదట్లో [[బొంబాయి ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉండేది. 1935లో సింధ్ ప్రావిన్సును బొంబాయి నుంచి విడదీసి ఏర్పాటుచేశాకా విడిగా సింధ్ ఏర్పడింది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్నన్నాళ్ళూ సింధీలు ఎక్కువగా ఉన్న థార్ ఎడారి ప్రాంతమైన థార్‌పార్కర్‌లో గుజరాతీ భాషలో, మిగిలిన ప్రాంతాల్లో కొంతమేరకు సింధీలో బోధన జరిగేది. ప్రత్యేకంగా సింధ్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డాకా విస్తారంగా సింధీలో విద్యాబోధన ప్రారంభమైంది.
మొఘల్ సామ్రాజ్య పతనం అనంతరం భారతదేశం బ్రిటీష్ పాలనలోకి వచ్చాకా [[సింధ్]] ప్రాంతం మొదట్లో [[బొంబాయి ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉండేది. 1935లో సింధ్ ప్రావిన్సును బొంబాయి నుంచి విడదీసి ఏర్పాటుచేశాకా విడిగా సింధ్ ఏర్పడింది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్నన్నాళ్ళూ సింధీలు ఎక్కువగా ఉన్న థార్ ఎడారి ప్రాంతమైన థార్‌పార్కర్‌లో గుజరాతీ భాషలో, మిగిలిన ప్రాంతాల్లో కొంతమేరకు సింధీలో బోధన జరిగేది. ప్రత్యేకంగా సింధ్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డాకా విస్తారంగా సింధీలో విద్యాబోధన ప్రారంభమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు సింధ్ ప్రాంతం మొత్తంగా పాకిస్తాన్‌లో భాగమైంది. పాకిస్తాన్ భాషా విధానం ప్రకారం పాకిస్తాన్ వ్యాప్తంగా ఉర్దూ ఏకైక అధికార భాషగా మారడంతో సింధీ భాషలో విద్యాబోధన పోయి, ఉర్దూ మాధ్యమంలో బోధన ప్రారంభమైంది.


==మాండలీకాలు==
==మాండలీకాలు==

06:42, 31 మే 2018 నాటి కూర్పు

సింధీ
سنڌي / सिन्धी / / ਸਿੰਧੀ
స్థానిక భాషసింధ్
ప్రాంతందక్షిణ ఆసియా
స్వజాతీయతసింధీలు
స్థానికంగా మాట్లాడేవారు
2 కోట్ల 50 లక్షల మంది (2007)[1]
Indo-European
పర్షియో-అరబిక్ లిపి, దేవనాగరి లిపి, ఖుబబది లిపి, లండా లిపి, గురుముఖీ లిపి[2]
అధికారిక హోదా
అధికార భాష
 Pakistan (సింధ్)[3][4][5]
 India
నియంత్రణసింధీ లాంగ్వేజ్ అధారిటీ (పాకిస్తాన్),
National Council For Promotion Of Sindhi Language (India)
భాషా సంకేతాలు
ISO 639-3

సింధీ /ˈsɪndi/[6] (سنڌي, सिन्धी, , ਸਿੰਧੀ) చారిత్రకంగా సింధ్ ప్రాంతంలో, సింధీ ప్రజలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు ఇది అధికారిక భాష.[7][8][9] భారత దేశంలో ఏ రాష్ట్రానికి సింధీ భాష అధికారిక భాషగా లేదు, కానీ భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[10][11]

సింధీ భాష మాట్లాడేవారిలో ఎక్కువశాతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సులోనూ, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో కచ్ ప్రాంతంలోనూ, మహారాష్ట్రలోని ఉల్‌హాస్ నగర్ ప్రాంతంలోనూ ఉన్నారు. మిగిలిన సింధీ భాషీయుల్లో భారతదేశ విభజన సమయంలో కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ నుంచి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వలసవచ్చి స్థిరపడ్డ సింధీ హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సింధీ డయాస్పోరా ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో పైన ప్రస్తావించిన ప్రాంతాలు మాత్రమే కాక పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సులు, భారతదేశంలోని రాజస్థాన్, పంజాబ్, సింధీలు వలసవెళ్ళిన హాంగ్‌కాంగ్, ఒమన్, ఇండోనేషియ, సింగపూరు, యుఎఇ, రష్య, యుకె, అమెరికా వంటి దేశాల్లోనూ సింధీ మాట్లాడతారు.[12]

చరిత్ర

ఖుడబడి లిపిలోని డోడో చన్సర్ ఇతిహాసపు కవర్ పేజీ

ఇండో-ఆర్యన్ భాషాకుటుంబంలోని ఇతర భాషల్లానే, సింధీ కూడా ప్రాచీన ఇండో-ఆర్యన్ (సంస్కృతం), మధ్య ఇండో-ఆర్యన్ (పాళి, మధ్యమ ప్రాకృత భాషలు, అపభ్రంశ రూపాలు) దశలు దాటుకుని సా.శ.10వ శతాబ్దిలో కొత్త ఇండో-ఆర్యన్ దశలోకి చేరుకుంది.[13][14] 1868

విద్యాబోధన

మొఘల్ సామ్రాజ్య పతనం అనంతరం భారతదేశం బ్రిటీష్ పాలనలోకి వచ్చాకా సింధ్ ప్రాంతం మొదట్లో బొంబాయి ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1935లో సింధ్ ప్రావిన్సును బొంబాయి నుంచి విడదీసి ఏర్పాటుచేశాకా విడిగా సింధ్ ఏర్పడింది. బొంబాయి ప్రెసిడెన్సీలో ఉన్నన్నాళ్ళూ సింధీలు ఎక్కువగా ఉన్న థార్ ఎడారి ప్రాంతమైన థార్‌పార్కర్‌లో గుజరాతీ భాషలో, మిగిలిన ప్రాంతాల్లో కొంతమేరకు సింధీలో బోధన జరిగేది. ప్రత్యేకంగా సింధ్ ప్రెసిడెన్సీ ఏర్పడ్డాకా విస్తారంగా సింధీలో విద్యాబోధన ప్రారంభమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు సింధ్ ప్రాంతం మొత్తంగా పాకిస్తాన్‌లో భాగమైంది. పాకిస్తాన్ భాషా విధానం ప్రకారం పాకిస్తాన్ వ్యాప్తంగా ఉర్దూ ఏకైక అధికార భాషగా మారడంతో సింధీ భాషలో విద్యాబోధన పోయి, ఉర్దూ మాధ్యమంలో బోధన ప్రారంభమైంది.

మాండలీకాలు

సింధీ భాష ప్రామాణిక మాండలీకం విచోలీ సింధీ. ఈ మాండలీకం ప్రధానంగా మధ్య సింధ్ ప్రాంతానికి చెందినది. సింధీ రచనలు, సాహిత్యంపై విచోలీ సింధీ ప్రభావం అధికం. థార్ ఎడారి ప్రాంతంలో మాట్లాడే మాండలీకాన్ని థారీ మాండలీకం అంటారు.[15]

మూలాలు, ఆధారాలు

మూలాలు

  1. Nationalencyklopedin "Världens 100 största språk 2007" The World's 100 Largest Languages in 2007
  2. "Script". Sindhilanguage.com.
  3. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  4. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  5. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  6. Laurie Bauer, 2007, The Linguistics Student’s Handbook, Edinburgh
  7. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  8. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  9. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  10. "Languages Included in the Eighth Schedule of the Indian Constution | Department of Official Language | Ministry of Home Affairs | GoI". www.rajbhasha.nic.in. Retrieved 2018-04-09.
  11. "Sindhi Language, Sindhi Dialects, Sindhi Vocabulary, Sindhi Literature, Sindhi, Language, History of Sindhi language". www.indianmirror.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-04-09.
  12. "English to Sindhi Dictionary & Sindhi to English Dictionary". KhandBhale.org. Retrieved 24 August 2015.
  13. "Encyclopædia Britannica". Retrieved May 11, 2013.
  14. "Sindhi - About World Languages".
  15. భవ్‌నానీ 1987, p. 138.

ఆధార గ్రంథాలు

"https://te.wikipedia.org/w/index.php?title=సింధీ_భాష&oldid=2376697" నుండి వెలికితీశారు