యర్రగుంట్ల సమీపంలో ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్‌ప్రెస్
చెన్నై ఎక్స్‌ప్రెస్
ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్
ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ , ఒక భారతీయ రైల్వే రైలు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషను, ముంబై,, చెన్నై సెంట్రల్ స్టేషను మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు ముంబై-చెన్నై మధ్య 11041 నంబరుగాను. చెన్నై-ముంబయి మధ్యన 11042 నంబరుగాను సడుస్తుంది.[ 1] [ 2] [ 3]
ఈమార్గం చాలా వరకు విద్యుద్దీకరణ చేయబడలేదు. ముంబాయి సిఎస్టిఎం నుండి వాడికి ఈ రైలును కల్యాణ్ ఆధారిత డబ్ల్యుడిఎం-3A లేదా డబ్ల్యుడిఎం-3D లోకోమోటివ్ తీసుకుంటుంది, వాడి నుండి చెన్నై వరకు రోయపురం ఆధారిత డబ్ల్యుఎపి-4 లేదా డబ్ల్యుఎపి-7 లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.
మూలం, గమ్య స్టేషన్లు రెండింటిలోనూ కలుపుకుని, దీని మార్గంలో 34 విరామాలు ఉన్నాయి
ముంబై సిఎస్టి - చెన్నై ఎక్స్‌ప్రెస్ మొత్తం 1278 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది.
ఈ రైలు సరాసరి వేగం 49 కి.మీ./గం. నడుస్తుంది.
✓పాంట్రీ కార్, ✓ ఆన్-బోర్డు క్యాటరింగ్, ✓ ఇ-క్యాటరింగ్ సదుపాయములు ఉన్నాయి.
ప్రధాన కార్యాలయం - ' ముంబై '
అథారిటీ డివిజన్లు ముఖ్య స్టేషన్లు
అహ్మద్ నగర్
అజ్ని
అకోలా
అకుర్డి
అమరావతి
బద్నేర
బల్లార్ష
బెగ్దేవాడి
భూసావల్
బైకుల్లా
ఛత్రపతి శివాజీ టెర్మినస్
ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్
చించ్వాడ్
దాదర్
దపోడి
దావండ్ జంక్షన్
దేహు రోడ్
డోమ్బివిలి
ఘాట్కోపర్
ఘోరవాడి
గోండియా
ఇగాత్
ఇత్వారీ
జాలాంబ్
జల్గావ్
కళ్యాణ్
కాంషెట్
కన్హె
కర్జత్
కాసర
కాసర్వాడి
ఖడ్కి
ఖండాలా
ఖాండ్వా
కుర్దువాడి
కుర్లా
లాతూర్
లోకమాన్య తిలక్ టెర్మినస్
లోనావాలా
మాలవ్లీ
మల్కాపూర్
మన్మాడ్
ముర్తజాపూర్
నాగపూర్
నాసిక్ రోడ్
ఉస్మానాబాద్
పింప్రి
పూల్గావ్
పూణే
షిర్డీ
శివాజీనగర్
షోలాపూర్
తలెగావ్
థానే
వాడగావ్
వార్ధా
రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్ పూణే
డీజిల్ లోకో షెడ్ కళ్యాణ్
డీజిల్ లోకో షెడ్ కుర్లా
డీజిల్ లోకో షెడ్ ముర్తజాపూర్
విద్యుత్తు
ఎలక్ట్రిక్ లోకో షెడ్ కళ్యాణ్
ఎలక్ట్రిక్ లోకో షెడ్ అజ్ని
ఎలక్ట్రిక్ లోకో షెడ్ భూసావల్
బ్రాడ్ గేజ్ రైలు మార్గములు
భూసావల్-కళ్యాణ్ విభాగం
సెంట్రల్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ముంబై దాదర్-షోలాపూర్ విభాగం
నాగ్‌పూర్-భూసావల్ విభాగం
ముంబై సబర్బన్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
పూనే సబర్బన్ రైల్వే
గుర్తించదగిన రైళ్లు
దురంతో ఎక్స్‌ప్రెస్
పూణే - అహ్మదాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్
నాగపూర్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్ - ముంబై దురంతో ఎక్స్‌ప్రెస్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్
పూణే - సికింద్రాబాద్ శతాబ్ది
జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
దాదర్ - మడ్గావ్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
ముంబై - ఔరంగాబాద్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
గరీబ్ రథ్
పూణే - నాగ్‌పూర్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్
రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
దాదర్ - సావంత్వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
మన్మాడ్ - లోకమాన్య తిలక్ టెర్మినస్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్
స్పెషల్ రైళ్లు ఇతర రైళ్ళు
పేరు గాంచిన ప్రయాణీకుల రైళ్లు