కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం
కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.[1]
కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | హర్యానా |
అక్షాంశ రేఖాంశాలు | 30°0′0″N 76°54′0″E |
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) |
---|---|---|---|---|
10 | రాదౌర్ | జనరల్ | యమునానగర్ | 131,242 |
11 | లాడ్వా | జనరల్ | కురుక్షేత్రం | 126,704 |
12 | షహబాద్ | ఎస్సీ | కురుక్షేత్రం | 117,740 |
13 | తానేసర్ | జనరల్ | కురుక్షేత్రం | 107,633 |
14 | పెహోవా | జనరల్ | కురుక్షేత్రం | 125,742 |
15 | గుహ్లా | ఎస్సీ | కైతాల్ | 135,018 |
16 | కలయత్ | జనరల్ | కైతాల్ | 153,366 |
17 | కైతాల్ | జనరల్ | కైతాల్ | 133,129 |
18 | పుండ్రి | జనరల్ | కైతాల్ | 137,831 |
మొత్తం: | 1,168,405 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1957 | మూల్ చంద్ జైన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | దేవ్ దత్ పూరి | |
1967 | గుల్జారీలాల్ నందా | |
1971 | ||
1977 | రఘుబీర్ సింగ్ విర్క్ | జనతా పార్టీ |
1980 | మనోహర్ లాల్ సైనీ | |
1984 | సర్దార్ హర్పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989 | గుర్దియల్ సింగ్ సైనీ | జనతాదళ్ |
1991 | తారా సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | OP జిందాల్ | హర్యానా వికాస్ పార్టీ |
1998 | కైలాశో దేవి సైనీ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1999 | ||
2004 | నవీన్ జిందాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2009 | ||
2014 | రాజ్ కుమార్ సైనీ | భారతీయ జనతా పార్టీ |
2019 [2] | నయాబ్ సింగ్ సైనీ |
మూలాలు
మార్చు- ↑ "Parliamentary/Assembly Constituency wise Electors in Final Roll 2009" (PDF). Chief Electoral Officer, Haryana. Archived from the original (PDF) on 9 April 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.