1922
1922 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1919 1920 1921 - 1922 - 1923 1924 1925 |
దశాబ్దాలు: | 1900లు 1910లు - 1920లు - 1930లు 1940లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- ఫిబ్రవరి 11: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీ లో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
- ఫిబ్రవరి 22: సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జరిగిన పుల్లరి సత్యాగ్రహం నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
- ఆగష్టు 22: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.
జననాలు
- మార్చి 11: మాధవపెద్ది సత్యం తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు.
- సెప్టెంబర్ 23: ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్త్రి జన్మించాడు.
- అక్టోబర్ 1: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య.
- అక్టోబరు 10: నిజాం విమోచన పోరాటయోధుడు నర్రా మాధవరావు
- నవంబరు 4 - ఆలపాటి రవీంద్రనాధ్
- డిసెంబర్ 4: ప్రఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు
మరణాలు
- ఫిబ్రవరి 22: పుల్లరి సత్యాగ్రహం నాయకుడు కన్నెగంటి హనుమంతు
- ఆగష్టు 2: ప్రముఖ శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహంబెల్.