[go: nahoru, domu]

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

మలినము.. ఉదా: ఆ బట్టలు మురికిగా వున్నవి. మలినముగా వున్నవి. కల్మషము/మాలిన్యము

నానార్థాలు
  1. అశుభ్రము/ మాలిన్యము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. శుభ్రము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

మురికి పోవుటకై వస్త్రములను రాతిమీద కొట్టు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మురికి&oldid=958922" నుండి వెలికితీశారు