[go: nahoru, domu]

Truecaller:காலர் ID

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.4
21.9మి రివ్యూలు
1బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

35 కోట్ల మంది ప్రజలు తమకాలర్ ID కొకు లేదా స్పామ్ కాల్స్ మరియు SMSలను బ్లాక్ చేయడం వంటి తమ కమ్యూనికేషన్ అవసరాల కొరకు Truecallerని విశ్వసించారు. ఇది అవసరం లేని వాటిని ఫిల్టర్ చేస్తుంది, మరియు మీకు అవసరమైన వ్యక్తులతో అనుసంధానం అయ్యేలా చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ యూజర్‌ల ద్వారా అప్‌డేట్ చేయబడ్డ కమ్యూనిటీ ఆధారిత స్పామ్ లిస్ట్‌తో, మీ కమ్యూనికేషన్ సురక్షితం మరియు సమర్ధవంతం చేయడం కొరకు మీకు అవసరమైన ఏకైక యాప్ Truecaller.

స్మార్ట్ మెసేజింగ్:
- ట్రూకాలర్‌పై మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో స్వేచ్ఛగా చాటింగ్ చేయండి
- ప్రతి తెలియని SMSని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది
- స్పామ్ మరియు టెలిమార్కెటింగ్ SMSని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది
- పేరు మరియు నెంబర్ సీరిస్ ద్వారా బ్లాక్ చేస్తుంది

శక్తివంతమైన డయలర్:
- ప్రపంచంలోని అత్యుత్తమ కాలర్ ID మీకు కాల్ చేసే ఎవరినైనా గుర్తిస్తుంది
- స్పామ్ మరియు టెలిమార్కెటర్‌లను బ్లాక్ చేస్తుంది
- కాల్ చరిత్రలో తెలియని నెంబర్ల పేర్లు చూడండి
- Flash మెసేజింగ్- లొకేషన్, ఎమోజీ మరియు Flashలో స్టేటస్‌‌ని మీ స్నేహితులతో పంచుకుంటుంది
- కాల్ హిస్టరీ, కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు మరియు సెట్టింగ్‌లను Google డ్రైవ్‌కు సేవ్ చేస్తుంది

Truecaller ప్రీమియం - అప్‌గ్రేడ్ చేయండి మరియు వీటిని పొందండి:
- మీ ప్రొఫైల్ ఎవరు చూశారో తెలుసుకోవడం
- ప్రొఫైల్స్‌ని ప్రయివేట్‌గా చూసే ఆప్షన్
- మీ ప్రొఫైల్‌పై ప్రీమియం బ్యాడ్జీని పొందండి
- నెలకు 30 కాంటాక్ట్ అభ్యర్ధనలు
- ప్రకటనలు లేవు

Truecaller గోల్డ్ – మిగిలిన వారికంటే భిన్నంగా ఉండండి:
- గోల్డ్ కాలర్ ID
- అధిక ప్రాధాన్యత సపోర్ట్
Truecallerకు ఫుల్ డ్యూయల్ SIM సపోర్ట్ ఉంది!

-----------------------
*Truecaller మీ ఫోన్‌బుక్‌ని పబ్లిక్ లేదా వెతకగలిగేవిధంగా అప్‌లోడ్ చేయదు*

ఫీడ్‌బ్యాక్ పొందారా? support@truecaller.comకు రాయండి లేదా http://truecaller.com/supportకు వెళ్లండి
అప్‌డేట్ అయినది
21 జూన్, 2024

డేటా భద్రత

డెవలపర్‌లు మీ డేటాను ఎలా సేకరిస్తారు, ఎలా షేర్ చేస్తారో అర్థం చేసుకోవడంతో భద్రత అనేది ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగం, ప్రాంతం ఇంకా వయస్సు ఆధారంగా మారవచ్చు. డెవలపర్ ఈ సమాచారాన్ని అందించారు అలాగే కాలక్రమేణా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
పరికరం లేదా ఇతర IDలు
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 9 ఇతర రకాల డేటా
డేటా బదిలీ చేసేటప్పుడు ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.4
21.6మి రివ్యూలు
Pavar Govardhan
17 జూన్, 2024
Good
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
Singaraju Venkataiah
9 జూన్, 2024
ఒకే
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
రాజేంద్రప్రసాద్ కొసరాజు ఖాతా ను కొనసాగించాలి కొసరాజు రాజేంద్రప్రసాద్ కొసరాజు
13 జూన్, 2024
నాకు చాలా యిష్టమైన యాప్
1 వ్యక్తి ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏముంది

A newly redesigned block screen with extra levels of spam protection
Introducing Truecaller Assistant, A premium feature that screens your calls, asks questions, detects spam, and lets you know if the call is worth answering or if you should just let it ring
Introducing caller ID for WhatsApp calls
Faster call experience
Smaller app size