[go: nahoru, domu]

Google Play Pass

తక్కువ అంతరాయంతో ఎక్కువ ఆనందం

1,000కి పైగా గేమ్‌లు
యాడ్స్‌ ఉండవు
యాప్‌లో కొనుగోళ్లు లేవు

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు సబ్‌స్క్రయిబర్‌గా, ప్రతి నెల, కొత్త జోడింపులతో 1,000కి పైగా గేమ్‌లు, యాప్‌ల విస్తారమైన క్యాటలాగ్‌కు యాక్సెస్‌ను పొందుతారు. Play Pass లోని గేమ్‌లకు, యాప్‌లకు యాడ్‌లు ఉండవు, అలాగే అదనపు యాప్‌లో కొనుగోళ్లు ఉండవు.

Play Store యాప్‌లో, Play Pass ట్యాబ్‌ను చూడండి లేదా Play Store అంతటా Play Pass బ్యాడ్జ్‌తో మార్క్ చేసిన యాప్‌లు, గేమ్‌ల కోసం చూడండి

Play Pass క్యాటలాగ్‌లో చేర్చబడిన ఏవైనా గేమ్‌లకు, యాప్‌లకు, యాడ్‌లు తీసివేయబడి, యాప్‌లో కొనుగోళ్లు అన్‌లాక్ చేయబడతాయి

కొన్ని గేమ్‌లు, యాప్‌లు గేమ్‌లో కరెన్సీ లేదా ప్రత్యేక స్కిన్‌లు వంటి అదనపు అనుభవాన్ని అందించే డిజిటల్ ఐటెమ్‌లు లేదా సర్వీస్‌లను విక్రయిస్తాయి. Play Passతో, ఏవైనా యాప్‌లో కొనుగోళ్లు మీకు ఎటువంటి ఛార్జీ విధించబడకుండా అందుబాటులో ఉంచబడతాయి.

ఫ్యామిలీ లైబ్రరీతో, ఫ్యామిలీ మేనేజర్‌లు ఎటువంటి ఛార్జీ విధించబడకుండా గరిష్ఠంగా 5 మంది ఫ్యామిలీ మెంబర్‌లతో Play Passకు యాక్సెస్‌ను షేర్ చేయవచ్చు. ఫ్యామిలీ మెంబర్‌లు వారి ఖాతాలో Play Passను యాక్టివేట్ చేయాలి. మరింత తెలుసుకోండి

సరదాను షేర్ చేయండి

ప్రతి ఒక్కరూ వారి పరికరాల్లో Google Playను ఆస్వాదించగలిగేలా ఫ్యామిలీ మేనేజర్‌లు, Google Play Pass యాక్సెస్‌ను గరిష్ఠంగా 5 మంది దాకా ఇతర ఫ్యామిలీ మెంబర్‌లతో షేర్ చేయగలరు