mad
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- he went to mad or ran mad వాడికి వెర్రి పట్టినది.
- a mad dog వెర్రికుక్క.
- mad brained దుస్సాహసముగల.
విశేషణం, (add,) possessed with fury, inflamed to excess with desire.
- These words made him mad ఈ మాట లకు వానికి వెర్రికోపము వచ్చినది.
- it made me mad to see this దీన్ని చూచేటప్పటికి నాకు వొళ్ళు మండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).