[go: nahoru, domu]

Jump to content

ant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చీమ.

  • black ant నల్లచీమ.
  • large black ant గండుచీమ, కొండచీమ.
  • red antయెర్ర చీమ.
  • the fire ant or tree ant కొరివి చీమ.
  • white ants చేదుళ్ళు.
  • wingedwhite ants వుసుళ్ళు.
  • the great white ant చెదుళ్ళగూడు.
  • the large destructivewhite ant గొర్రెచెద, లేడిచెద.
  • a white ant hill పుట్ట.
  • the red earth in a white anthill పుట్ట కూడు.
  • a winged sort of ant రెక్కచీమ.
  • ant lion చీమపులి.
  • the spider antకట్టెచీమ.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ant&oldid=923348" నుండి వెలికితీశారు