ape
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషా భాగం
- నామవాచకం: కోతి, తోకలేని కోతి.
- లింగం
మగకోతి:పుంలింగం ఆడకోతి: స్రీలింగం కోతులు స్రీలింగంతోనే పిలువబడతాయి.
వ్యుత్పత్తి:
- వానర జాతి సంతతి.
- బహువచనం
- కోతులు
- కోతులు
- ఆడకోతులు
- మగకోతులు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తాను ఛెడ్డ కోతి
- కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది.
క్రియ, విశేషణం, అనుకరించుట.
- She apes the behaviour of an old woman == ముసలిదానివలే నటిస్తున్నది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది.
- తాను ఛెడ్డ కోతి వనమెల్ల చెరిచినది
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]- బ్రౌన్ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు