bet
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - past of Beat, కొట్టినది, he bet or did beat కొట్టినాడు యిది ప్రాచీనమే.
- క్రియ, విశేషణం, పందెము వేసుట, పందెము పెట్టుట, వొడ్డుట.
- నామవాచకం, s, పందెము, పందెములో వొడ్డినపద్డు, పణము.
- he laid a bet పందెమువేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).