execute
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, జరిగించుట, జరుపుట, నెరవేర్చుట, చేసుట.
- he executeda bond పత్రమును వ్రాసి యిచ్చినాడు.
- he executed his trust very well తనకు పెట్టిన పని బాగా జరిగించినాడు.
- they executed a dance వాండ్లు నటించినారు, తాండవమాడినారు.
- he executed a picture పటమును వ్రాసినాడు.
- they executed the thief ఆ దొంగను వురి దీసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).