[go: nahoru, domu]

Jump to content

gather

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, కూడుట, చేరుట, పోగౌట.

  • a mob gather ed గుంపుకూడినది.
  • clouds gather ed మబ్బువేసినది.
  • a boil gathered పుండులేచినది.
  • from this I gather that he is coming యిందువల్ల వాడు వచ్చునని వూహించినాను, భావించుకొన్నాను.

క్రియ, విశేషణం, కూర్చుట, చేర్చుట, పోగుచేసుట, కూడబెట్టుట, సంగ్రహించుట.

  • he gathered some news in the town వూరిలోకొంచెము సమాచారములను తెలుసుకొన్నాడు.
  • I do not gather the sense ఆ తాత్పర్యము నాకు చిక్కలేదు.
  • to gather flowers or fruits కోసుట.
  • he stopped to gather breath గుక్కతిప్పుకోవడానకై నిలిచినాడు.
  • the tailor gathered up the cloth కుట్రపువాడు ఆ గుడ్డనుకుచ్చె పట్టినాడు, చుంగుపట్టినాడు.
  • he gathered himself up కాళ్లూ చేతులంతా ముడుచుకొన్నాడు, ముణుక్కొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gather&oldid=932659" నుండి వెలికితీశారు