[go: nahoru, domu]

Jump to content

read

విక్షనరీ నుండి

== బ్రౌను నిఘంటువు నుండి[1] ==*

(file)

క్రియ, విశేషణం, చదువుట, పారాయణము చేసుట, పఠించుట.

  • he read the letter to meఆ జాబును నాకు చదివి వినిపించినాడు.
  • he read the letter to himself ఆ జాబునుచూచుకొన్నాడు.
  • to read him a lesson a severe lesson or a good lessonశిక్షించుట దండన చేసుట, చీవాటలు పెట్టుట.

participle, చదివిన,చదవబడ్డ,వినిపించిన, a well read man బాగా చదివినవాడు, చదువరి.

  • he is well read in logic వాడికి తర్కము బాగా వచ్చును.
  • Ill read అనగాఅజ్ఞానియైన, విద్యావిహీనుడైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=read&oldid=942120" నుండి వెలికితీశారు