ముద్ద
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- ముద్ద నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఏవస్తువునైనా బంతిలాగ చేసిన దానిని ముద్ద అని అంటారు. ఉదాహరణ: వెన్నముద్ద
- ముగ్ధ యొక్క వైకృతరూపంగా ప్రయోగించవచ్చును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ముద్ద పూలు బెట్టి మొగిలి రేకులు జెడను జుట్టి..... హంస లా నడిచి వచ్చె చిట్టెమ్మా.... మాయింటి కేమి తెచ్చావమ్మా..