వాడుకరి:Nrahamthulla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూర్ బాషా రహంతుల్లా. తెలుగు అధికార భాష కావాలంటే పుస్తక రచయిత.18.4.1959 న బాపట్ల మండలం కంకటపాలెం లో జననం.


తెలుగు మెడల్
రహమతుల్లా గారు తెలుగు వికీ విస్తృతిని మరింతగా పెంచడానికి ఎంతో శ్రమించారు. హేతువాదం, జాతీయాలు, ఇస్లాం, మానవత, తెలుగు సమాజం వంటి విషయాలలో వీరు ప్రత్యేకమైన తోడ్పాటు అందించారు. రహమతుల్లాగారి విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --కాసుబాబు 20:19, 20 మే 2009 (UTC)

తెవికీ వార్త/మాటామంతీ

మాటామంతీ

  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా
  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి
  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు
  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు
  • వికీ ఉపయోగపడిన విధం
  • తెవికీ భవిష్యత్తుకి కలలు
  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు
  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
  • తెవికీ వార్త చదువరులకి సందేశం
   * వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా:Oct 30, 2006
   * సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు: ఒక తెలుగు మెడల్ ఇచ్చారు
   * ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి  :హేతువాదం, జాతీయాలు, ఇస్లాం, మానవత, తెలుగు సమాజం 
   * వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు: వార్తా పత్రికలు
   * వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు :ఎవరి ఊరి గురించి వారే స్వేచ్చగా తెలిసిన విషయాలను చెప్పుకోవటం, తెలుగులో సులభంగా టైపు చేసుకోగలగటం,విజ్ఞానాన్ని ఉచితంగా పొందగలగటం,వగైరా
   * వికీ ఉపయోగపడిన విధం : నాకుటైపు రాదు.వికీ మొదలైన కొత్తలో తెలుగులో టైపుచేయడం మహా కష్టంగా ఉండేది.కానీ వికీలో తెలుగులో ఒక్క వేలుతోనే టైపు చేసుకోగలిగాను.వికీలో టైపు చేసుకున్న మేటర్ ను వేరే చోట్ల పేస్ట్ చేసుకునే వాడిని. 
   * తెవికీ భవిష్యత్తుకి కలలు :
   * తోటి సభ్యులు నుండి మీ కోరికలు
   * భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం
   * తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం
   * తెవికీ వార్త చదువరులకి సందేశం