వాడుకరి:Sai2020

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాయి సభ్యుడి పేజి



వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
మూస:User ta-2మూస:User hi-1మూస:User zh-1
భాషవారీగా వికీపీడియనులు

నా సభ్యుని పేజీ కి స్వాగతం. నా పేరు సాయీ. ఇంగ్లీష్ వికిపీడియా లో నాకు కొంచం అనుభవం ఉన్నది.

నా ఇంగ్లీష్ వికిపీడియా సభ్యుడి పేజి ఇక్కడ ఉంది.

నా మార్పులు చేర్పులు (నేమ్ స్పేస్ వారిగా) మీరు ఇక్కడ చూడోచ్చు.

నా సభ్యుడి పేజీలో ని అక్షరాలు firefoxలో సరిగా కనపడవు. మీరు firefox వాడుతుంటే దయచేసి వేరే browser వాడండి. Safari మరియు IE లలో ప్రాబ్లమ్ లేదు.



ప్రస్తుత స్థితి

వ్యాసాలు

వ్రాస్తున్నవి

బోయింగ్ 747

వ్రాయాలనుకుంటున్నవి

చాలానే ఉన్నాయి. సమయము లెదు :(

నా వంతు కృషి చేసినవి

మ్యాక్‌బుక్ ఎయిర్
ఆర్య (సినిమా)
మెదటి పేజి

నా సంతకాలు

17 ఫిబ్రవరి 2008 నుండి 27 ఫిబ్రవరి 2008 వరకు

సాయీ (చర్చ)

27 ఫిబ్రవరి నుండి 24 ఏప్రిల్ వరకు

సాయీ(చర్చ)

ప్రస్తుతం

చర్చసాయీరచనలు

మైలురాళ్ళు

1st
500th
1000th
1500th
2000th

ఈ నాటి చిట్కా

ఈ నాటి చిట్కా...
"ఎక్కడ మొదలు పెట్టాలి?"

వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వము, ఇందులోని వ్యాసాలు అన్ని రకాల విషయాలను వివరించడానికి రాయబడతాయి. ప్రస్తుతము 97,503 మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతము 2 పద్దతుల ద్వారా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవచ్చు:ఒకటి వెతకడం మరియు రెండవది బ్రౌసింగ్. మీకు కావాలసిన విషయం యొక్క పేరు ఖచ్చితంగా తెలిస్తే, ఆ పేరును వెతుకు పెట్టె (search box)లో టైపు చేసి వెళ్ళు అని ఉన్న బటన్ నొక్కండి. మీకు వికీపీడియాను క్షుణ్ణంగా పరిశీలించాలని అనిపిస్తే వర్గాల మూలం (root) కి వెళ్ళి అక్కడినుండి నావిగేట్ చేసుకొంటూ మీకు కావలసిన పేజీకి(ఒకవేళ ఉంటే) వెళ్ళవచ్చు. ఈ విధంగా పరిశీలంచదలిస్తే మీకు క్రింది లింకులు ఉపయోగపడవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.


నా సభ్యుడి పేజి గనక మీకు నచ్చితే, మీరు దీని source code ని మీ పేజీ కి కాపీ చేసుకోవచ్చు :)