సింధీ భాష

వికీపీడియా నుండి
05:39, 31 మే 2018 నాటి కూర్పు. రచయిత: Pavan santhosh.s (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search
సింధీ
سنڌي / सिन्धी / / ਸਿੰਧੀ
స్థానిక భాషసింధ్
ప్రాంతందక్షిణ ఆసియా
స్వజాతీయతసింధీలు
స్థానికంగా మాట్లాడేవారు
2 కోట్ల 50 లక్షల మంది (2007)[1]
Indo-European
పర్షియో-అరబిక్ లిపి, దేవనాగరి లిపి, ఖుబబది లిపి, లండా లిపి, గురుముఖీ లిపి[2]
అధికారిక హోదా
అధికార భాష
 Pakistan (సింధ్)[3][4][5]
 India
నియంత్రణసింధీ లాంగ్వేజ్ అధారిటీ (పాకిస్తాన్),
National Council For Promotion Of Sindhi Language (India)
భాషా సంకేతాలు
ISO 639-3

సింధీ /ˈsɪndi/[6] (سنڌي, सिन्धी, , ਸਿੰਧੀ) చారిత్రకంగా సింధ్ ప్రాంతంలో, సింధీ ప్రజలు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్సుకు ఇది అధికారిక భాష.[7][8][9] భారత దేశంలో ఏ రాష్ట్రానికి సింధీ భాష అధికారిక భాషగా లేదు, కానీ భారత ప్రభుత్వం గుర్తించిన షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.[10][11]

  1. Nationalencyklopedin "Världens 100 största språk 2007" The World's 100 Largest Languages in 2007
  2. "Script". Sindhilanguage.com.
  3. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  4. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  5. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  6. Laurie Bauer, 2007, The Linguistics Student’s Handbook, Edinburgh
  7. Gulshan Majeed. "Ethnicity and Ethnic Conflict in Pakistan" (PDF). Journal of Political Studies. Retrieved December 27, 2013.
  8. "Sindhi". The Languages Gulper. Retrieved December 27, 2013.
  9. "Encyclopædia Britannica". Sindhi Language. Retrieved December 29, 2013.
  10. "Languages Included in the Eighth Schedule of the Indian Constution | Department of Official Language | Ministry of Home Affairs | GoI". www.rajbhasha.nic.in. Retrieved 2018-04-09.
  11. "Sindhi Language, Sindhi Dialects, Sindhi Vocabulary, Sindhi Literature, Sindhi, Language, History of Sindhi language". www.indianmirror.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-04-09.
"https://te.wikipedia.org/w/index.php?title=సింధీ_భాష&oldid=2376678" నుండి వెలికితీశారు