సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1977 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | రమేష్ చందర్ కౌశిక్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | హర్యానా |
సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానా రాష్ట్రంలోని 10 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలోకి తొమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
28 | గనౌర్ | జనరల్ | సోనిపట్ |
29 | రాయ్ | జనరల్ | సోనిపట్ |
30 | ఖర్ఖౌడ | ఎస్సీ | సోనిపట్ |
31 | సోనిపట్ | జనరల్ | సోనిపట్ |
32 | గోహనా | జనరల్ | సోనిపట్ |
33 | బరోడా | జనరల్ | సోనిపట్ |
34 | జులనా | జనరల్ | జింద్ |
35 | సఫిడాన్ | జనరల్ | జింద్ |
36 | జింద్ | జనరల్ | జింద్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1977 | ముక్తియార్ సింగ్ మాలిక్ | భారతీయ లోక్ దళ్ |
1980 | దేవి లాల్ | జనతా పార్టీ (సెక్యులర్) |
1984 | ధరంపాల్ సింగ్ మాలిక్ | కాంగ్రెస్ |
1989 | కపిల్ దేవ్ శాస్త్రి | జనతాదళ్ |
1991 | ధరంపాల్ సింగ్ మాలిక్ | కాంగ్రెస్ |
1996 | అరవింద్ కుమార్ శర్మ | స్వతంత్ర |
1998 | కిషన్ సింగ్ సాంగ్వాన్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1999 | బీజేపీ | |
2004 | ||
2009 | జితేందర్ సింగ్ మాలిక్ | కాంగ్రెస్ |
2014 | రమేష్ చందర్ కౌశిక్ | బీజేపీ |
2019[1][2] | ||
2024[3] | సత్పాల్ బ్రహ్మచారి | కాంగ్రెస్ |
మూలాలు
- ↑ Business Standard (2019). "Sonipat Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
- ↑ The Indian Express (2019). "Sonipat (Haryana) Lok Sabha Election Results 2019". Archived from the original on 13 September 2022. Retrieved 13 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sonipat". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.