V

వికీపీడియా నుండి
06:56, 1 జూన్ 2020 నాటి కూర్పు. రచయిత: ChaduvariAWBNew (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search

V (ఉచ్చారణ: వి) అనేది ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 22 వ అక్షరం.

రచనా వ్యవస్థలలో వాడకం

[మార్చు]

తెలుగులో వెంకట అనే పేర్ల పదానికి తరచుగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు. వోల్టులను సూచించుటకు V అక్షరాన్ని ఉపయోగిస్తారు. విక్టరీ సూచికగా V అక్షరాన్ని ఉపయోగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=V&oldid=2952554" నుండి వెలికితీశారు