అశోక్ మిట్టల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అశోక్ కుమార్ మిట్టల్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఏప్రిల్ 2022
నియోజకవర్గం పంజాబ్

లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1964-09-10) 1964 సెప్టెంబరు 10 (వయసు 60)
పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
తల్లిదండ్రులు బల్ దేవ్ మిట్టల్
జీవిత భాగస్వామి రష్మీ మిట్టల్
సంతానం ప్రతమ్ మిట్టల్
పూర్వ విద్యార్థి గురు నానక్ దేవ్ యూనివర్సిటీ
వృత్తి వ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకుడు

అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, రాజకీయ నాయకుడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. "LPU chancellor Ashok Mittal welcomes new national education policy". 31 July 2021. Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. Sakshi (21 March 2022). "కేజ్రీవాల్‌ 'కీ' స్టెప్‌.. రాజ‍్యసభకు హర‍్భజన్‌ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  3. Namasthe Telangana (21 March 2022). "రాజ్య‌స‌భ‌కు హ‌ర్భ‌జ‌న్‌, సందీప్‌, రాఘ‌వ్‌, సంజీవ్‌, అశోక్‌". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  4. Eenadu (22 March 2022). "మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే.. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే." Archived from the original on 14 May 2022. Retrieved 14 May 2022.