దుర్గ్ జిల్లా
Jump to navigation
Jump to search
దుర్గ్ జిల్లా
दुर्ग जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్గఢ్ |
ముఖ్య పట్టణం | దుర్గ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,535 కి.మీ2 (3,295 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 33,43,872 |
• జనసాంద్రత | 390/కి.మీ2 (1,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 75.62 % |
• లింగ నిష్పత్తి | 982 |
Website | అధికారిక జాలస్థలి |
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో దుర్గ్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా దుర్గ్ పట్టణం ఉంది. 2000లో ఈ జిల్లా ఏర్పాటు చేయబడే వరకు ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా వైశాల్యం 8,537. 1991లో ఈ ప్రాంతం జనసంఖ్య 2, 397,134. అందులో 12.4% షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో రెండవ స్థానంలో ఉన్నట్లు దుర్గ్ గుర్తింపు పొందింది. రాయ్‌పూర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది.[1] జిల్లాలో పలు అధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి:
- జల్మాలా వద్ద ప్రముఖ హిందూ ఆలయం గంగామాయ ఆలయం ఉంది.
- దుర్గ్ సమీపంలో నాగ్పురా వద్ద " వసగ్గాహరం పర్ష్వతీర్ధ్" అనే ప్రముఖ జైనతీర్ధం ఉంది. దేశం నలుమూలల నుండి ఇక్కడకు భక్తులు వస్తుంటారు.
- భిలాయ్ టౌన్లో " భిలాయ్ స్టీల్ " అనే ప్రముఖ స్టీల్ కంపనీ ఉంది.
భౌగోళికం
[మార్చు]నగరాలు, దుర్గ్ లో టౌన్
[మార్చు]- దుర్గ్
- భిలాయి
- బాలోడ్
- గుండర్దేహి
- దల్లి రాఝర
- జమూల్
- కుంహరి
నగర్ పంచాయతీ
[మార్చు]- సజా (ఛత్తీస్గఢ్)
- బెర్ల
- పార్పొడి
- దేఒకర్
- దంద
- పటాన్ (ఛత్తీస్గఢ్)
- గుండర్దేహి
- గురూర్
- డొంది
- దొండిలోహర
- అర్జుండ
- బాలోడ్
- ఉతై (ఛత్తీస్గఢ్)
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,343,079, [1] |
ఇది దాదాపు. | ఉరుగుయే దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | కనెక్టికట్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 100వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 391 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 18.95%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 988:1000[1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 79.69%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]జిల్లాలోని వర్నాక్యులర్ ప్రజలు భరియా (ద్రావిడ భాషలలో ఒకటి) ను భారియా, షెడ్యూల్డ్ తెగలకు చెందిన 2,00,000 మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఈ భాషను వ్రాయడానికి దేవనాగరి లిపిని ఉపయోగిస్తున్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Uruguay 3,308,535 July 2011 est.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Connecticut 3,574,097
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bharia: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
వెలుపలి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్సైటు
- [1] List of places in Durg