బాడ్ఖల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాడ్ఖల్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంహర్యానా
జిల్లాఫరీదాబాద్
లోక్‌సభ నియోజకవర్గంఫరీదాబాద్

బాడ్ఖల్ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరీదాబాద్ జిల్లా, ఫరీదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పేరు పార్టీ
2019[1] సీమా త్రిఖా బీజేపీ
2014[2] సీమా త్రిఖా బీజేపీ
2009[3][4] మహేందర్ పర్తాప్ సింగ్ కాంగ్రెస్
2005[5] యాదవేంద్ర సింగ్ అలియాస్ బల్జీత్ సింగ్ కాంగ్రెస్
2000[6] ఇంద్రజిత్ సింగ్ S/o బీరేందర్ సింగ్ కాంగ్రెస్
1996[7] జగదీష్ యాదవ్ హర్యానా వికాస్ పార్టీ
1991[8] రావ్ ఇంద్రజీత్ సింగ్ కాంగ్రెస్
1987[9] నర్బీర్ సింగ్ లోక్‌దళ్
1982[10] ఇందర్‌జీత్ సింగ్ కాంగ్రెస్
1977[11] ఇందర్‌జీత్ సింగ్ విశ్వ హిందూ పరిషత్

మూలాలు

[మార్చు]
  1. India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  4. "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
  5. "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  6. "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  7. "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  8. "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  9. "1987 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  10. "1982 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
  11. "1977 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.