బెరాసియా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బెరాసియా | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | భోపాల్ |
లోక్సభ నియోజకవర్గం | భోపాల్ |
బెరాసియా శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భోపాల్ జిల్లా, భోపాల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1957: (2-సీట్ల నియోజకవర్గం) హరి కృష్ణ సింగ్, భగవాన్ సింగ్, కాంగ్రెస్
- 1962: భయ్యా లాల్, అఖిల భారతీయ హిందూ మహాసభ
- 1967: లక్ష్మీనారాయణ శర్మ, భారతీయ జనసంఘ్
- 1972: గౌరీ శంకర్ కౌశల్, భారతీయ జనసంఘ్
- 1977: గౌరీ శంకర్ కౌశల్, జనతా పార్టీ
- 1980: లక్ష్మీనారాయణ శర్మ, బీజేపీ
- 1985: లక్ష్మీనారాయణ శర్మ, బీజేపీ
- 1990: లక్ష్మీనారాయణ శర్మ, బీజేపీ
- 1993: లక్ష్మీనారాయణ శర్మ, బీజేపీ
- 1998: జోధరామ్ గుర్జర్, కాంగ్రెస్
- 2003: భక్తపాల్ సింగ్, బీజేపీ
- 2008: బ్రహ్మానంద్ రత్నాకర్, బీజేపీ[1]
- 2013: విష్ణు ఖత్రి, బీజేపీ[2]
- 2018: విష్ణు ఖత్రి, బీజేపీ[3]
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.