వాడుకరి:Sai2020/ప్రయోగశాల2

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Lab ఇది నా ప్రయోగశాల. ఇందులో నేను ప్రయోగాలు చేస్తాను. దీనిని మార్చవద్దు.
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 97,499 వ్యాసాలున్నాయి. మరిన్ని వివరాలకు పూర్తి గణాంకాలు చూడండి.
సహాయము ప్రశ్నలు టైపింగ్ సహాయం రోజుకొక చిట్కా
పరిచయం అన్వేషణ కూర్చడం విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ ఎలా తోడ్పడవచ్చు? ప్రయోగశాల


ఈ వారపు వ్యాసము
భూ సర్వే

సర్వేయింగ్ లేదా భూమి సర్వేయింగ్ అనేది భూమి ఉపరితలంపై ఉన్న వివిధ బిందువుల త్రిమితీయ స్థానాలను, వాటి మధ్య దూరాలను, కోణాలనూ నిర్ణయించే సాంకేతికత. అదొక వృత్తి, కళ. అదొక శాస్త్రం. సర్వే చేసే వారిని సర్వేయరు అంటారు. ఆస్తుల సరిహద్దులను, స్వంతదారులను నిర్ణయించేందుకు, ప్రభుత్వ, పౌర చట్టాల ద్వారా అవసరమయ్యే ఇతర ప్రయోజనాల కోసం, మ్యాపుల తయారీకీ సర్వే ఉపయోగపడుతుంది. సర్వేలో భాగంగా జ్యామితి, త్రికోణమితి, రిగ్రెషన్ విశ్లేషణ, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్, మెట్రాలజీ, ప్రోగ్రామింగ్ భాషలు, చట్టం లోని అంశాలను వాడతారు. టోటల్ స్టేషన్లు, రోబోటిక్ టోటల్ స్టేషన్లు, థియోడోలైట్లు, GNSS రిసీవర్లు, రెట్రోరిఫ్లెక్టర్లు, 3D స్కానర్లు, రేడియోలు, ఇంక్లినోమీటర్లు, హ్యాండ్హెల్డ్ ట్యాబ్లెట్లు, డిజిటల్ లెవెల్‌లు, భూగర్భ లొకేటర్లు, డ్రోన్లు, GIS, సర్వేయింగ్ సాఫ్ట్వేర్ మొదలైనవి సర్వేయర్లు వాడే పరికరాల్లో కొన్ని. చరిత్ర ప్రారంభం నుండి మానవ అభివృద్ధిలో సర్వేయింగ్ ఒక అంశంగా ఉంది. చాలా రకాల నిర్మాణాల రూపకల్పనకు, అమలు చేయడానికీ సర్వేయింగు అవసరం. రవాణా, సమాచార ప్రసారం, మ్యాపింగ్, భూమి యాజమాన్యం కోసం చట్టపరమైన సరిహద్దుల నిర్వచనంలో కూడా సర్వేయింగు ఉపయోగపడుతుంది. అనేక ఇతర శాస్త్రీయ విభాగాలలో పరిశోధన కోసం సర్వే ముఖ్యమైన సాధనం. మానవులు మొదటి పెద్ద పెద్ద నిర్మాణాలను నిర్మించినప్పటి నుండి సర్వే చేస్తూ వచ్చారు. పురాతన ఈజిప్టులో, నైలు నది వార్షిక వరదల తరువాత కట్టలను పునర్నిర్మించడానికి సాధారణ జ్యామితిని ఉపయోగించేవారు.
(ఇంకా…)


మీకు తెలుసా...?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి


పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
దేశం స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
స్వర్ణ పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
రజత పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
కాంస్య పతకాలు
మొత్తం పతకాలు
చైనా 9 3 2 14
అమెరికా 6 6 7 19
దక్షిణ కొరియా 4 5 0 9
ఇటలీ 3 3 2 8
.
.
.
.
.
.
.
.
.
.
భారత దేశం 1 0 0 1


ఈ వారపు బొమ్మ
స్టేషన్ లో ఆగి ఉన్న హైదరాబాదు మెట్రో రైలు

స్టేషన్ లో ఆగి ఉన్న హైదరాబాదు మెట్రో రైలు

ఫోటో సౌజన్యం: Fly2Blue


మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


చరిత్రలో ఈ రోజు
జూలై 13:
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.