సార్
సార్ | |
---|---|
దర్శకత్వం | వెంకీ అట్లూరి |
స్క్రీన్ ప్లే | వెంకీ అట్లూరి |
కథ | వెంకీ అట్లూరి |
నిర్మాత | నాగవంశీ, సాయిసౌజన్య |
తారాగణం | ధనుష్,సంయుక్త మీనన్, తనికెళ్లభరణి |
ఛాయాగ్రహణం | జె. యువరాజ్ |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీs | 17 ఫిబ్రవరి 2023(థియేటర్) 17 మార్చి 2023 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సార్ 2023లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ద్విభాషా సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై తెలుగులో ‘సార్’, తమిళంలో ‘వాతి’ పేర్లతో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. ధనుష్, సంయుక్త మీనన్, సాయికుమార్, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ లుక్, మోషన్ పోస్టర్‌ను 2021 డిసెంబర్ 21న ఆవిష్కరించి, టీజర్‌ను 2022 జులై 28న విడుదల చేసి[1], సినిమాను మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న విడుదలై[2], నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మార్చి 17న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- ధనుష్[4]
- సంయుక్త మీనన్[5]
- సాయికుమార్
- తనికెళ్లభరణి
- హైపర్ ఆది
- సముద్రఖని
- హరీశ్ పేరడీ
- ఆడుకలం నరేన్
- రాజేంద్రన్
- కల్పలత
- తోటపల్లి మధు
- నర్రా శ్రీనివాస్
- పమ్మి సాయి
- శారా
- ఇళవరసు
- మొట్ట రాజేంద్రన్
- ప్రవీణ
- టెంపర్ వంశీ
- భూపాల్
- భారతీరాజా (అతిధి పాత్ర)
- సుమంత్ (అతిధి పాత్రలో)
పాటల జాబితా
[మార్చు]మాస్టారు మాస్టారు , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.శ్వేతామోహన్
బంజారా , రచన: సుద్దాల అశోక్ తేజ, గానం.అనురాగ్ కులకర్ణి
మారాజవయ్య , రచన: రామజోగయ్య , గానం. కాలభైరవ
వన్ లైఫ్ , రచన: ప్రవీణ్ చాగంటి, గానం.హేమచంద్ర , ప్రణవ్ చాగంటి
సంధ్య నా ఉదయిద్దాం , రచన: ప్రవీణ్ చాగంటి, గానం.అనురాగ్ కులకర్ణి
మాస్టారు మాస్టారు(రెప్రిస్) రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . ధనుష్.
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్
- నిర్మాత: నాగవంశీ, సాయిసౌజన్య[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి
- సంగీతం: జి. వి. ప్రకాష్
- సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
- ఎడిటర్: నవీన్ నూలి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (28 July 2022). "'సార్' టీజర్ వచ్చేసింది.. లెక్చరర్‌గా ధనుష్ ఎలా ఉన్నారంటే?". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
- ↑ Namasthe Telangana (15 January 2023). "ధనుష్ సార్ మూవీ నుండి బిగ్ అప్‌డేట్..!". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
- ↑ TV9 Telugu (17 March 2023). "ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రెండు సూపర్ హిట్ మూవీస్.. ఎక్కడ చూడొచ్చంటే." Archived from the original on 18 March 2023. Retrieved 18 March 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (23 December 2021). "ఇంట్రస్టింగ్ టైటిల్.. ధనుష్ తొలి తెలుగు సినిమా 'సార్'!". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (14 February 2023). "నటన బాగుందనే అవకాశమిచ్చారు". Archived from the original on 14 February 2023. Retrieved 14 February 2023.
- ↑ Namasthe Telangana (10 February 2023). "విద్యార్థుల పక్షాన పోరాటం". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.