లక్కీ స్టార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్కీ స్టార్
దర్శకత్వండా. సూరి
నిర్మాతరవిరాజ్
తారాగణంయశ్
రమ్య
ఛాయాగ్రహణంకృష్ణ
కూర్పుదీపు ఎస్ కుమార్
సంగీతంఅర్జున్ జన్య
నిర్మాణ
సంస్థ
శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

లక్కీ స్టార్‌ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. కన్నడంలో 2012లో 'లక్కీ' పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు.[1] యశ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు డా.సూరి దర్శకత్వం వహించగా ట్రైలర్‌ను మే 24న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]
  • యశ్[4]
  • రమ్య
  • శరన్
  • సాధు కోకిల
  • చిక్కన్న
  • విజయ్ చెందూర్
  • హేమంత్ జి నాగ్

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్
  • నిర్మాత: రవిరాజ్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డా.సూరి
  • సంగీతం: అర్జున్ జన్యా
  • సినిమాటోగ్రఫీ: కృష్ణ
  • పాటలు: గురు చరణ్
  • మాటలు: సూర్య
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేశవ్ గౌడ్

మూలాలు

[మార్చు]
  1. Eenadu (25 May 2022). "'లక్కీ స్టార్‌'.. వచ్చేస్తున్నాడు". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
  2. Sakshi (24 May 2022). "తెలుగులో 'లక్కీ స్టార్‌'గా వస్తున్న యశ్‌, ట్రైలర్‌ రిలీజ్‌". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
  3. Mana Telangana (24 May 2022). "యష్ 'లక్కీ స్టార్' ట్రైలర్ విడుదల". Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.
  4. telugu, NT News (25 May 2022). "'లక్కీ స్టార్‌'గా యష్‌". Namasthe Telangana. Archived from the original on 25 May 2022. Retrieved 25 May 2022.