dawn
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అరుణోదయకాలము , వేకువ, ప్రాతఃకాలము.
- at dawn తెల్లవారి, అరుణోదయకాలమందు.
- I rose before dawn నేను అరుణోదయానికిమునుపే లేస్తిని, చీకటిలో లేస్తిని.
- or beginning ఆరంభము.
- this was the dawn of his hopes వాడి ఆశకు యిదే ఆరంభము.
క్రియ, నామవాచకం, తెల్లవారుట, అరుణోదయమౌట.
- as soon as it dawned తెల్లవారగానే.
- before it dawned or before day dawnd తెల్లవారక మునుపే.
- when this hope dawned up him వాడికి యీ ఆశ పుట్టేటప్పటికి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).