[go: nahoru, domu]

Jump to content

paste

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, నీళ్ళుపోసి కలిపిన పిండి.

  • paste made of clay and water పిసికిన మన్ను.
  • paste made of tamaring seeds చింత అంబలి, బందన.
  • a paste diamond మాయవజ్రము.
  • paste shoe buckles తరుపులు చెక్కిన చప్పాతు బొక్లీసులు.
  • paste used as soapసున్నిపిండి నలుగు పిండి.

క్రియ, విశేషణం, అంబలితో అంటించుట, బందనతో అంటించుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=paste&oldid=939943" నుండి వెలికితీశారు