ఖల్లికోట్ శాసనసభ నియోజకవర్గం
ఖల్లికోట్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అస్కా లోక్‌సభ నియోజకవర్గం , గంజాం జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో ఖల్లికోట్, పురుసోత్తంపూర్, ఖల్లికోట్ బ్లాక్, 10 గ్రామ పంచాయతీలు అచూలి, హండీఘర్, కెఎన్ పూర్, ప్రతాపూర్, రణఝాలి, రాయ్‌పూర్, సోలఘర, జగన్నాథ్‌పూర్, బాఘాల, భటకుమారడ, సునాథర, బడాబరాగం, భీంపూర్, గంగోత్తం పి. ఉన్నాయి.[ 1] [ 2]
2019: (126) : సూర్యమని బైద్య (బీజేడీ ) [ 3]
2014: (126) : పూర్ణ చంద్ర సేథీ (బీజేడీ ) [ 4]
2009: (126) : పూర్ణ చంద్ర సేథీ (బీజేడీ ) [ 5]
2004: (72) : వి. సుజ్ఞాన్ కుమారి దేవ్ (బీజేడీ )
2000: (72) : వి. సుజ్ఞాన్ కుమారి దేవ్ (బీజేడీ )
1995: (72) : వి. సుజ్ఞాన్ కుమారి దేవ్ ( జనతా దళ్ )
1990: (72) : వి. సుజ్ఞాన్ కుమారి దేవ్ (జనతా దళ్)
1985: (72) : వి. సుగ్నన్ కుమారి దేవ్ ( జనతా పార్టీ )
1980: (72) : త్రినాథ్ సమంతారా (కాంగ్రెస్ )
1977: (72) : వి. సుజ్ఞాన్ కుమారి దేవ్ (జనతా పార్టీ)
1974: (72) : వి. సుగ్నన్ కుమారి దేవ్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
1971: (68) : త్రినాథ్ సమంతారా (ఉత్కల్ కాంగ్రెస్)
1967: (68) : నారాయణ్ సాహు (సంజుక్త సోషలిస్ట్ పార్టీ)
1961: (20) : రామ్ చంద్ర మర్దరాజ్ దేవ్ (కాంగ్రెస్)
1957: (15) : నారాయణ్ సాహు (స్వతంత్ర)
1951: (102) : రామ్ చంద్ర మర్దరాజ్ దేవ్ (స్వతంత్ర)
2019 విధానసభ ఎన్నికలు, ఖాలికోట్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
సూర్యమణి బైడ్యా
86105
59.95%
బీజేపీ
భారతి బెహెరా
44560
31.02%
కాంగ్రెస్
భోకలి సేథి
6301
4.39%
నోటా
పైవేవీ కాదు
2312
1.61%
HND
మినా కుమారి తహల్
1689
1.18%
SKD
సుదర్శన్ జల్లి
1412
0.98%
స్వతంత్ర
మంగరాజ్ బెహెరా
1250
0.87%
మెజారిటీ
44560
పోలింగ్ శాతం
2014 విధానసభ ఎన్నికలు, ఖాలికోట్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
పూర్ణ చంద్ర సేథీ
78,845
62.7
-5.37
కాంగ్రెస్
పండబా జల్లి
21,651
17.22
-4.33
బీజేపీ
సరత్ చంద్ర బెహెరా
15,382
12.23
8.56
సి.పి.ఐ
సిమాంచల్ బెహెరా
4,915
3.91
ఆప్
సరోజ్ కుమార్ బెహెరా
1,387
1.1
కళింగ సేన
రంజన్ దంగువా
1,168
0.93
నోటా
పైవేవీ కాదు
2,397
1.91
-
మెజారిటీ
57,194
45.48
-1.04
పోలింగ్ శాతం
1,25,745
63.84
10.38
నమోదైన ఓటర్లు
1,96,972
2009 విధానసభ ఎన్నికలు, ఖల్లికోట్
పార్టీ
అభ్యర్థి
ఓట్లు
%
±%
బీజేడీ
పూర్ణ చంద్ర సేథీ
65,299
68.07
10.49
కాంగ్రెస్
కాసినాథ్ బెహెరా
20,670
21.55
-
స్వతంత్ర
గోపాల్ కృష్ణ బెహెరా
3,901
4.07
-
బీజేపీ
మినా కుమారి తహల్
3,520
3.67
-
SAMO
రంజన్ దంగువా
1,546
1.61
-
RSP
రామ చంద్ర బెహెరా
992
1.03
-
మెజారిటీ
44,629
-
పోలింగ్ శాతం
95,931
53.46
-
ప్రస్తుత నియోజక వర్గాలు పూర్వ నియోజక వర్గాలు సంబంధిత అంశాలు