జైపూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జైపూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
అక్షాంశ రేఖాంశాలు | 18°52′12″N 82°33′0″E |
జైపూర్ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోరాపుట్ లోక్‌సభ నియోజకవర్గం, కోరాపుట్ జిల్లా పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం పరిధిలో జేపూర్, జేపూర్ బ్లాక్, 19 గ్రామ పంచాయతీలు (బిబి. బోరిగుమ్మ బ్లాక్‌లోని సింగపూర్, బెనగాం, బోడిగం, బోరిగుమ్మ, చంపపడార్, గుజునిగూడ, గుముడ, హరిదగూడ, హార్డలి, కమత, కతరగడ, కుములి, ముంజ, నారిగాం, నుగాం, రణస్‌పూర్, సర్గిగూడ, సెమోలగూడ & బెనాసూర్) ఉన్నాయి[1].
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]- 2019: (143) : తారా ప్రసాద్ బహినీపతి (కాంగ్రెస్) [2]
- 2014: (143) : తారా ప్రసాద్ బహినీపతి (కాంగ్రెస్)
- 2009: (143) : రబీ నారాయణ్ నందా (బీజేడీ) [3]
- 2004: (89) : రబీ నారాయణ్ నందా (బీజేడీ)
- 2000: (89) : రబీ నారాయణ్ నందా (బీజేడీ)
- 1995: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1990: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1985: (89) : గుప్తా ప్రసాద్ దాష్ ( కాంగ్రెస్ ) [4]
- 1980: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1977: (89) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1974: (82) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1971: (82) : ప్రతాప్ నారాయణ్ సింగ్ దేవ్ ( స్వతంత్ర పార్టీ )
- 1967: (4) : ఎన్. రాంససేయా (స్వతంత్ర పార్టీ)
- 1961: (82) : రఘునాథ్ పట్నాయక్ ( కాంగ్రెస్ )
- 1957: (3) : లైచన్ నాయక్ ( గణతంత్ర పరిషత్ ) & హరిహర మిశ్రా [4] (గణతంత్ర పరిషత్)
- 1951 : (4) : లైచన్ నాయక్ (గణతంత్ర పరిషత్) & హరిహర్ మిశ్రా [4] (గణతంత్ర పరిషత్)
2019 ఎన్నికల ఫలితం
[మార్చు]2019 విధానసభ ఎన్నికలు, జైపూర్[5] | ||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
బీజేడీ | రబీ నారాయణ్ నందా | |||
కాంగ్రెస్ | తారా ప్రసాద్ బహినీపతి | 59785 | 37.87% | |
బీజేపీ | గౌతమ్ సామంత్రయ్ | 33805 | 21.41% | |
బీఎస్పీ | కృష్ణ చంద్ర సాగరియా | 2876 | 1.82% | |
నోటా | పైవేవీ కాదు | 2397 | 1.52% | |
API | ప్రదీప్త మోహన్ తక్రి | 1275 | 0.81% | |
స్వతంత్ర | బి.హరి రావు | 1216 | 0.77% | |
స్వతంత్ర | సుభాష్ చంద్ర గౌడ్ | 1103 | 0.70% | |
ABHM | మహేంద్ర కుమార్ పాత్ర | 1071 | 0.68% | |
మెజారిటీ | 5451 | 74.58% |
మూలాలు
[మార్చు]- ↑ Assembly Constituencies and their Extent
- ↑ News18 (2019). "Jeypore Assembly Election Results 2019 Live: Jeypore Constituency (Seat) Election Results". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ EENADU. "జయపురంలో శంఖం పూరించేదెవరు?". Archived from the original on 8 April 2024. Retrieved 8 April 2024.
- ↑ 4.0 4.1 4.2 "Archived copy". ws.ori.nic.in. Archived from the original on 2 May 2007. Retrieved 22 May 2022.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.