లోహారు శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
లోహారు | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | భివాని |
లోక్సభ నియోజకవర్గం | భివానీ మహేంద్రగఢ్ |
లోహారు శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భివాని జిల్లా, భివానీ మహేంద్రగఢ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1967: హీరానంద్ ఆర్య, కాంగ్రెస్
- 1972: చంద్రావతి, కాంగ్రెస్
- 1977: హీరానంద్ ఆర్య, జనతా పార్టీ
- 1982: హీరానంద్ ఆర్య, లోక్ దళ్
- 1987: హీరానంద్ ఆర్య, లోక్ దళ్
- 1991: చంద్రావతి, జనతాదళ్
- 1996: సోమ్వీర్ సింగ్, హర్యానా వికాస్ పార్టీ
- 2000: బహదూర్ సింగ్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్
- 2005: సోమ్వీర్ సింగ్, కాంగ్రెస్
- 2009: ధరమ్ పాల్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [1]
- 2014: ఓం ప్రకాష్ బార్వా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్[2]
- 2019: జై ప్రకాష్ దలాల్, బీజేపీ[3]
మూలాలు
[మార్చు]- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 25 March 2011.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.